Jump to content

ZPTC, MPTC elections ki highcourt break


ticket

Recommended Posts

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా, భాజపా, జనసేన వేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎస్‌ఈసీ తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వడం.. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారనే అభ్యంతరాలను హైకోర్టు ముందుంచారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోడాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ సుప్రీంకోర్టు నాలుగు వారాలు అని స్పష్టంగా చెప్పలేదని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరిగి.. 10న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఆగిన చోట నుంచే పరిషత్‌ ఎన్నికలను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ గతంలోనే ముగియడంతో కేవలం పోలింగ్‌, లెక్కింపు ప్రక్రియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజాగా ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి వారంలోపే పోలింగ్‌ జరగాల్సి ఉండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నేటితో ప్రచారం గడువు కూడా ముగియనుంది. 

Link to comment
Share on other sites

Endira ee torture 

Tondara enduku jagga 

slow steady vellu no isaues ycp will win but as a person jaggadu will lost for 1 month of election code 

govt run avadu sarigga 

Link to comment
Share on other sites

47 minutes ago, manadonga said:

Endira ee torture 

Tondara enduku jagga 

slow steady vellu no isaues ycp will win but as a person jaggadu will lost for 1 month of election code 

govt run avadu sarigga 

Next month pending municipalities and corporation elections , sahakara sangam and water bodies elections kuda pedutaru anta

Link to comment
Share on other sites

27 minutes ago, Hydrockers said:

Next month pending municipalities and corporation elections , sahakara sangam and water bodies elections kuda pedutaru anta

manchide jaggadiki doola teripoddi e decision tesukokudadu next 4 months ayithe 

Link to comment
Share on other sites

43 minutes ago, Printcopyscan said:

High court కూడా బహిష్కరణ చేశారా... Elections ని 

yes bhayya just rules follow avvandi annaru 

Link to comment
Share on other sites

21 minutes ago, manadonga said:

manchide jaggadiki doola teripoddi e decision tesukokudadu next 4 months ayithe 

4 months enduku vachindi kaka ikkada

Notifications ki poll date ki 4 weeks undali ani kada anedi 

 

Link to comment
Share on other sites

16 minutes ago, Hydrockers said:

4 months enduku vachindi kaka ikkada

Notifications ki poll date ki 4 weeks undali ani kada anedi 

 

Nuvvu paina inka chana elections annavuga 

Link to comment
Share on other sites

17 minutes ago, manadonga said:

Nuvvu paina inka chana elections annavuga 

Oh adha

Ee elections anni YCP ki chala imp

Party cadre mottam waiting paduvula kosam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...