నారా లోకేష్ అన్న చేస్తున్న యువగళం పాదయాత్ర 148వ రోజైన ఈ రోజు సాయంత్రం కోవూరు నియోజకవర్గాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని #కావలి నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించింది.🔥🔥😍😍😍

ఘనస్వాగతం పలికిన కావలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.🥰🥰🥰🥰🥰🥰#NaraLokeshForPeople#యువగళంపాదయాత్రpic.twitter.com/Y6NNJ0lrRi

— Balaji Gupta (@BalajiGupta) July 7, 2023