క్రితం ఏడాది ఇదే టైంకి లోకేష్ ని బాడీషేమింగ్ చేసారు,పార్టీని చూసుకునే సత్తా లేదన్నారు, రాజకీయానికి పనికి రాడు అన్నారు

కాలచక్రం 365 రోజులు తిప్పి చూస్తే..

కార్యకర్తలు కొండంత భరోసాతో ఉన్నారు
జనం నీరాజనం పడుతున్నారు
అధికార పార్టీ నాయకులు భయపడి ప్రమాణాల నాటకాలు ఆడుతున్నారు

✌️🙌😊

— 𝒟𝒾𝓋𝓎𝒶 (@Divya_Mudunuri) July 7, 2023