ఒక్క రూపాయి జీతం తీసుకుంటావ్,

ప్రొద్దున లేస్తే జనం-జనం అని వాళ్ళకోసం గొడ్డులా కష్టపడతావ్,

వున్న వ్యాపారాలు,ఆస్తులన్నీ దానాలు-ధర్మాలు అని పంచిపెట్టేసావ్,

చెత్తపై పన్ను వేసి ప్రజలకు పరిశుభ్రత నేర్పావ్,

మధ్యాన్ని కల్తీ చేసి మరి తాగుబోతులని, వాళ్ళ కుటుంబాలని గాడిన పెట్టావ్..… pic.twitter.com/TR5c5vF5Yn

— 𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗿𝗲𝗻𝗱𝘀ᵀᴹ (Fan) (@YSJaganTrendds) December 21, 2023