సుమారు 400,000 ఏళ్ల క్రితం పెద్ద మెదడు ఉన్న మూడు రకాల జాతులు మనుగడలో ఉండేవి. వీరే నియాండర్తల్స్‌, డెనీసోవన్స్, తొలి దశ హోమోసేపియన్లు. నియాండర్తల్స్‌ మాట్లాడగలిగేవారు. తొలి హోమోసేపియన్లు ఆధునిక మానవులుగా పరిణామం చెందారు.#History #StoneAge https://t.co/g7ti8SFeFg

— BBC News Telugu (@bbcnewstelugu) September 4, 2022