ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగిందని మీరంటున్నారా @ysjagan?
ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా?
గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్ధించిన విషయం మర్చిపోయారా?
ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి… pic.twitter.com/wQRpxpsmCc

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) June 18, 2024