2.5లక్షల కోట్లు నేరుగా సాయంచేశావు
అందులో ఒక్కరూపాయి కూడా రాజకీయం కోసంవాడలేక పోయావు
ఇంక నేను ఎందుకు? అని దేవుడు కూడా అసూయ పడేలా చేశావు
అందుకేవారిలో అత్యాశ పుట్టించి చంద్రబాబు వైపు చూసేలా చేశాడు
కొంత కాలం అయినా ప్రశాంతంగా ఉండు జగనన్న
మంచితనాన్ని కూడా వెక్కిరించి,హేళన చేసే సమాజం ఇది

— 🇮🇳Baddam Ashok Reddy🇮🇳 (@Baddam_Ashok153) June 4, 2024