రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో పోలీసులు ఎవరో, వైసీపీ గూండాలు ఎవరో పోల్చుకోలేని దుస్థితి. వైసీపీ స్టిక్కర్లు అతికించిన వాహనంలో పోలీసుల వేషంలో వచ్చిన కొందరు పెనుకొండ 'రా కదలిరా' సభలో వీడియోలు తీస్తూ, కార్యకర్తలను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేశారు.… pic.twitter.com/xcKmSX3Gdx

— Telugu Desam Party (@JaiTDP) March 4, 2024