నాడు
మీ స్వార్థం కోసం
కేవలం తెలంగాణ వాడు అనే
సుమన్ ను బలి చేశారు...

నేడు
మీ వారసుల కోసం
అదే కారణం తో విజయ్ దేవరకొండ ని
బలి చెయ్యాలని చూస్తున్నారు... pic.twitter.com/AeM7WEKAeF

— Manohar M (@ManoharM_GP) June 30, 2024