FactCheck:
జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు మీద ఫ్లెక్సీ పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున.. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, రోడ్డుపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ఫ్లెక్సీని లేపి పక్కకి తప్పించిన ట్రాఫిక్ పోలీసులు.

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం చట్టరీత్యా నేరం,శిక్షార్హులు. pic.twitter.com/3pjoZMYLnc

— Telangana Police (@TelanganaCOPs) July 5, 2024