వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటరన్న జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గ్రామాల్లో వాలంటీర్లకి బదులు రూ.10 వేలు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని ఉచిత సలహా

వాలంటీర్స్ పనులన్నీ సచివాలయం ఉద్యోగులతో చేయిస్తామని హింట్!

కపట హామీలతో వాలంటీర్స్ ను నిండా… pic.twitter.com/bXwVBanvDB

— YSR Congress Party (@YSRCParty) June 30, 2024