కల్కి సినిమాలో (అశ్వథామ ఎంట్రీలో) కనిపించే శివాలయం ఇదే.. నెల్లూరు జిల్లా పెరుమాళ్లాపురంలో పెన్నానది ఒడ్డున ఉంది ఆలయం.. 300ఏళ్లక్రితం నిర్మించిన ఈ ఆలయం ఆ పెన్నా వరద వల్ల ఇసుకలో పడిపోయింది.. రెండేళ్ల క్రితం గ్రామస్తులు ఈ ఆలయాన్ని మళ్ళీ గుర్తించారు #Kalki28989AD #kalki #prabhas pic.twitter.com/5ZSGWV67gL

— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) June 28, 2024