పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు నమోదు బిగుస్తున్న ఉచ్చు. అరెస్టుకు భయపడి హైదరాబాద్ కు పారిపోయిన పిన్నెల్లి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు.#AndhraPradesh #YSRCPRowdyism pic.twitter.com/dqm42UPGst

— Vinod (@TDPNextGen) May 22, 2024