జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి!

జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి

ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు ఉన్న కట్టడం కూల్చివేత… https://t.co/mgC7ckSzCi pic.twitter.com/CDmPWBtgUb

— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024