Leaderboard
Popular Content
Showing content with the highest reputation on 04/07/2024 in all areas
-
https://www.instagram.com/reel/C5aELXEpvtq/?igsh=MWNzbHJxNWtzeTQzNw==8 points
-
Suryudu Vedi ni thagginchaliii Chandrudiiiikeee sadhyaaam antunna @TOM_BHAYYA6 points
-
5 points
-
Chandrababu: మేం ఇవ్వబోయే పెన్షన్లు ఈ నెల నుంచే ప్రారంభం అయినట్టు భావించండి: చంద్రబాబు 07-04-2024 Sun 18:54 | Andhra కృష్ణా జిల్లా పామర్రులో చంద్రబాబు ప్రజాగళం సభ జూన్ లో అధికారంలోకి వస్తామన్న చంద్రబాబు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఈ నెల నుంచే వర్తింపజేస్తామని వెల్లడి జులైలో బకాయిలతో కలిపి పెన్షన్లు ఇస్తామని హామీ టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ 27 పథకాలు రద్దు చేసి సంక్షేమం అంటున్నారు... రోడ్ల మీద గుంతలు పూడ్చలేరు కానీ, 3 రాజధానులు కడతారంట... మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. మేం ఇవ్వబోయే పెన్షన్లు ఈ నెల నుంచే ప్రారంభం అయినట్టు భావించండి. మేం జూన్ లో అధికారంలోకి వస్తే... జులైలో మూడు నెలల బకాయిలతో కలిపి పెన్షన్ అందిస్తాం... పెన్షన్ల విషయంలో శవరాజకీయాలు చేసిన వ్యక్తుల ఈ వైసీపీ నేతలు... అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ గడ్డకు ఓ మహత్యం ఉందని, సాహితీ, సాంస్కృతిక, సినీ, రాజకీయ ప్రముఖులు ఇక్కడే పుట్టారని చంద్రబాబు వివరించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఈ గడ్డపైనే పుట్టారు.... పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ కృషి చేశారని వివరించారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టారు, మహా గాయకుడు ఘంటసాల ఈ గడ్డపైనే పుట్టారు, మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ గడ్డపైనే పుట్టారు, వేటూరి సుందరరామ్మూర్తి ఈ గడ్డపైనే పుట్టారు, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే పుట్టారు... జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టారని వివరించారు. అలాంటి తులసిమొక్కలు పుట్టిన గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారం అంటే బూతులు... ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి... ఎవడు దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. "ఈ పామర్రు నుంచి ప్రమాణం చేస్తున్నా... పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నది నా ఆశయం. అదే ఎన్టీఆర్ గారి సందేశం. మీ ఆశీస్సులతో అది సాధిస్తా. హైదరాబాద్ కు ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఒక నాలెడ్జ్ ఎకానమీ, ఒక ఐటీ... ఇవన్నీ తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కనీసం ఒక చిన్న పాచి పని కోసం, మట్టి పని కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఈ ఖర్మ? ఎవరు కారణం? అదే ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే హైదరాబాద్ కు దీటుగా దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతి ఏర్పడేది. అమరావతి అభివృద్ధి చెంది ఉంటే 10 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు... ఆ ఆస్తి ప్రజలకే చెందేది. లక్షల కోట్ల ఆదాయ వనరులు మనకు సమకూరేవి. ఆ డబ్బుతో పెన్షన్లు ఇచ్చేవాళ్లం, మనకు ఏం కావాలో వాటికి ఆ నిధులు ఉపయోగించుకుని, మన బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకునేవాళ్లం. అమరావతి రాజధానిగా ఉండుంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేది. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు వచ్చి తీరని ద్రోహం చేశాడు. ప్రతిసారి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాడు... మేం తీసుకువచ్చిన అనేక పథకాలు రద్దు చేశాడు. ఎంత అహంకారి అంటే... ఎస్సీలకు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరుపెడితే, అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నాడు. జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఒక్క ఎస్సీ విద్యార్థికైనా విదేశీ విద్య పథకం అందించాడా? జగన్ ఒక దళిత ద్రోహి. మళ్లీ దళితులను ఆదుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే. జగన్ కు డబ్బులు కావాలి... నాకు మంచి నేతలు కావాలి. ఈ జిల్లాలో దేవినేని ఉమ వంటి మంచి నేతలు ఉన్నారు. టికెట్ రాకపోయినా పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. ఎప్పుడూ టీడీపీనే నమ్ముకునే ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఏ విధంగానైనా న్యాయం చేస్తాం. వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీలోని నేతలు టీడీపీలోకి వస్తున్నారు" అని చంద్రబాబు వివరించారు.5 points
-
Tbh Jagan's rule is better than Baboru. Last time Baboru was more invested in looting land with his benamis in Br"Amaravathi" @venky7. He was into borrowing money from private entities like Singapore consortium, world bank. World bank dropped it off after Baboru lost. At least with Jagan some of that money is going back to public. Furthermore Jagan invested in Public education sector that was neglected for private entities like Narayana and Sri Chaitanya by Baboru and co.5 points
-
Tg lo vutha padam ayi vundochu… oka celebrity ayi vundi public ni public ga alaa anakudadhu.. evaryna sare….dheenni balupu antaaru ani twitter lo janam antunnaaru… jaruguthaam vundara ne yamma ante veedu lite thisukuntadaaaaaaa e konda karagakanthappadhu….5 points
-
Hopefully they'll learn the lesson. Looks like they come from a typical middle class Indian family. Public humiliation can have a cathartic effect especially if your loved ones get to know what you have done.5 points
-
Anna Paytm kanna Ekkuva hardwork chestunnavu . How much you get paid, let me know I will also join4 points
-
4 points
-
4 points
-
Janam lo Jagan ku em craze vundhi ra babu....ikkada intellectual batch paytm, paytm ani orrutunnaru gaani, akkada local lo prathi paccha party leader sussu posukuntunnmadu Jagga craze susi.. ee saari kuda gelisthe vuntaandi naa saaami ranga...waiting for counting day3 points
-
@psycopk Ippudu state srilanks avvada ,,,Jagga gadu cheste srilanka avutadi ani edcharu kada Sampada srushtisra ani kabuki cheppakandi What is the plan to earn wealth for the next five years ., How it can be managed over schemes ., come with stats3 points
-
Ee Pandya gaanni out cheyyakandi ra opposition meeru gelavali ante. MI lo pandya RCB lo Kohli SRH lo Agarwal CSK lo Jaddu LSG lo KL Ee list pettukondi anni teams. Catch ichina vadhili 10ngandi3 points
-
3 points
-
3 points
-
Suryudi gundello nidra potha: cbn surya, thamashalu aaduthunnavaa: cbn3 points
-
3 points
-
Jagan seema area lo thappa vere ekada contest chesina odipothadu anna.3 points
-
3 points
-
2 points
-
2 points
-
yes...tdp batch ki full vuntadhi and state ki kuda fulllll vuntadhi...bocheluthu ethukoni adukkotame state motham pathooodu cbn CM avaali, jagga cm avvali ane chusthuru gani..state ni evadu baagu chesthaaru ani maata yevaru anatam ledhu sad state of people's mind set2 points
-
2 points
-
Boss, context telusuko first. It was done by his mom. Branding ante adedo buffalos ni chesinattu kadu. It is very minimal less painful than ear piercing. I have seen it myself. It is common among vashinavites. I’m a BC, I am just stating it so that you know. edaina context telusuko first. This was a divorce fight and a temple got dragged into it2 points
-
2 points
-
And the news needs to be latest2 points
-
2 points
-
2 points
-
2 points
-
2 points
-
So can we post Nandamuri mental krishna slapping TDP supporters and Sr NTR atrocity videos by Nadendla in separate threads?2 points
-
2 points
-
Live in lo undi.. ame cheat cheste kuda ivala bharanam… em judgements ra ayya.. intaku mundu married aaina vallu can have other relationships ani terpu icharu…2 points
-
2 points
-
2 points
-
Yeah..when he was president of nbk fan’s association jagan try to gokify bramhani madam.. lion Loki came with rod to jagan house2 points