Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 04/30/2024 in all areas

  1. From @perugu_vada prospective Kitty party lo ranollani chusi inka raledha ani adigi ayyo onka raledha ani anochu. Airport lo separate line lo pothu F1 and H1 vallani chusi lopala lapola navvukovachu. Not my words oka theddu lo aa vuncle vesina comments ivanni
    8 points
  2. 8 points
  3. enduku va marchipotuna gayanni gurthu chestaru..
    7 points
  4. అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది... ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
    7 points
  5. Only yearly savings I am able to manage is the irs tax credit I receive for my kids after tax filings .. every month paycheck to paycheck with 0 savings
    6 points
  6. Unrealised meda tax endi ra... g to tantaru janalu if it is done, I am going back to India.
    6 points
  7. Annintikanna main peace of mind..
    6 points
  8. single paycheck is like hemorrhoids, you never know when they will strike. kusolevu nilcholevu.. same is the state of single paycheck guys when covid bumper remote jobs were going on, what did you all do then single pay check ani ediste emi raadu, do something that you have never done before learning new tech all the time, look for remote jobs look for alternate ways to earn money will never knock our door, we need to knick every door to see something opens infact this is the worst time for single paycheck guys, send you wife to do some job.. intlo kurchovadam kante indian store lo cashier is better option. valla brain ki koda manchidi EAD undi if wife cannot find a job ante, then you made a wrong choice
    6 points
  9. Ap border lo Telangana lo oka village ni kontham anna daniki Poor ani peru pedatam anna.. amaravathi 7 cities lo oka city peru Rich ani pedatam anna… daily oka one way ac bus poor to rich naduputam anna..ade poor to rich anna
    5 points
  10. anna gari photo ne ledu... bochu modi entha
    5 points
  11. adantha saree kaani eee videos anni ekkadaina upload chesaara? link enti? ani aduguthunna @Sucker @csrcsr @perugu_vada @r2d2 @DaatarBabu2 laanti kaamists
    5 points
  12. Super Ad Fire in questioning starts from 1:11 to the point (as usual pulkas ki ekkadoooooo manduthadi 😂)
    4 points
  13. costco ki thaggisthe chalaa karchulu thagguthavi manaki na friend okadu vunnaadu...time dhorikithe costco ki velthaadu......he/his family literally lives in costco
    4 points
  14. lanjakudakallara....bathakanivvara ?...blood boiling ee news chusthunte
    4 points
  15. EC was already sold antaadu except when they won in KA/TG !
    4 points
  16. *New York to New Delhi Round trip $575* *Savings link:* https://bit.ly/4be4bQP *Telegram:* https://t.me/dailydealsupdate/90595 *Follow us:👍 https://deals.w.link/ 👍
    4 points
  17. Look at that confidence. Baboru "Na anubhavam antha ledhu nee vayasu" has to keep INR 0.25 beside him to campaign. @CaptainMaverick @vetrivel @Sizzler @psyc0pk @sainikdesam5 @YSLANNISTERS
    4 points
  18. Amaravati ante ne centralized development mari sollu kaka pote Amaravati kattadam, Decentralized development contradictory... Stanford lo nerpinchaledaa mana Lion ki @ARYA @Spartan @Raisins_72 @Android_Halwa
    4 points
  19. My situation 😄 DB open chesinaa ide situation
    4 points
  20. Extra yellow rice Swiggy coupon pacha paytms @idibezwada @Telugodura456 @mettastar @Sreeven @JAMBALHOT_RAJA @snakebabu @React @ticket @ntr2ntr looking for you like
    3 points
  21. Elections mundu ee neutral musugu jaffas open avtunnaru @csrcsr @Sucker annas.. Lion Lokesh ne attack cheddma ani chustunaru 🤬🤬🤬😡😡😡
    3 points
  22. Multiple jobs cheyali ani @csrcsr uncle epudo cheppadu ga .. health thengipoina no issues .. money matters .. work ur a$$ off for 15-16hrs/day
    3 points
  23. Cha, nuvvu Modi meedha kaaru kuthalu marchinaava 😂😂 Badcows/sanghi badcows/bewakoofs/ ivanni endhi parliamentary language aa 😂😂
    3 points
  24. Ilanti innings chusinapude anipisthuntadhi ... manam SRH meedha ekuva pressure pedthunam ani .. there will be bad days too .. so maname knchm sardukupovali ... Gelchinapude kadhu .. vodipoinapudu kuda team ni support chese vade nijamaina fan ... cc @LadiesTailor
    3 points
  25. Mee sollu bajana okate BJs isthunnaru jaggadiki jaffas, chemba ki pulka gallu. valle pedda lathkoru politician La@fada gallante, vallani mose meeru mee families ni chusthe thuupak
    3 points
  26. Ante ippudu Srilanka ipodhu… Singapore avtundhi. BJP intelligent ga side ayyaru…. Pakka DB lo vallani ela pogudutunnaro velli chudali
    3 points
  27. Nara Brahmani: లోకేశ్ విపక్షంలో ఉంటూనే ఇన్ని చేశారు... గెలిస్తే ఇంకెన్ని చేస్తారో!: నారా బ్రాహ్మణి 29-04-2024 Mon 22:55 | Andhra మంగళగిరిలో నారా బ్రాహ్మణి విస్తృత పర్యటన లోకేశ్ తరఫున ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం తాడేపల్లి రూరల్ చైతన్య తపోవన కల్యాణ మండపంలో మహిళలతో భేటీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. తన భర్త నారా లోకేశ్ తరఫున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ, వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేశ్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. తాజాగా, తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంటికి దీపం ఇల్లాలు అంటారని, ఇంటిని చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని అన్నారు. "తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రాజకీయాల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, పట్టాలు, రుణాలిచ్చారు. మహిళలు ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించేలా డ్వాక్రా సంఘాలను నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీపం పథకంతో 65 లక్షల గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేస్తున్న లోకేశ్ గారు... ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని చేస్తారో ప్రజలు ఆలోచించాలి. లోకేశ్ గారి మనసుకు దగ్గరైన పథకం స్త్రీ శక్తి. ఈ పథకాన్ని ఒక్క మంగళగిరిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. మంగళగిరిలో స్త్రీ శక్తి, పెళ్లికానుకలు, ఎన్టీఆర్ సంజీవని వంటి 29 పథకాలను అమలు చేస్తున్నారు. మా పెళ్లయిన తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు లోకేశ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నేను చదువు నిమిత్తం రెండుసార్లు అమెరికా వెళ్లానంటే అందుకు లోకేశ్ ప్రోత్సాహమే కారణం. నన్ను ప్రోత్సహించినట్టే మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి మహిళ వారి సొంత కాళ్లపై నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 2,600 మంది టైలరింగ్ నేర్చుకుని ఉపాధి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళల ఆర్థిక స్వావలంబనకు మరిన్ని పథకాలు రూపొందించి అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా మార్చేందుకు లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తాం" అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారన్న అభాగ్యులకు బ్రాహ్మణి భరోసా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ ను బ్రాహ్మణి సోమవారం రాత్రి సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మార్కెట్ పడగొట్టడం వల్ల తమకు షెల్టర్ లేకుండాపోయిందని వ్యాపారులు వాపోయారు. దళారుల బెడద కూడా ఎక్కువగా ఉందని, కూరగాయలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిలో కూరగాయల వ్యాపారుల కోసం మార్కెట్ నిర్మిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. వ్యాపారుల కష్టాలపై లోకేశ్ కు అవగాహన ఉందని, లోకేశ్ ను ఆదరించి అసెంబ్లీకి పంపితే చిరు వ్యాపారులకు ప్రభుత్వం నుంచి లోన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతకుముందు కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న కాళీమాత ఆలయంలో బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు.
    3 points
  28. Freezing only balls anna manaki
    3 points
  29. Em shopping threads bro..contacts adigi adigi visugochindi…Antha fake Saleems ey kani no contact sharing business ..so lite teeskunna
    3 points
×
×
  • Create New...