Jump to content

Let’s talk about TG Exit polls


hyperbole

Recommended Posts

Just now, Gorantlamdhav said:

This is like 2019 tdp hoping to get seats.meeru em peekunna , 33 jillalu chesindru 33 seats kuda ravu rasko po

Cheppina kada dec 3rd daka ucha apuko 

Link to comment
Share on other sites

1 hour ago, hyperbole said:

 

 

Track record

GAL6iSWaIAANMkN?format=jpg&name=large

 

 

 

 

 

 

 

The owner of CPS died after 2018 elections and his team is running CPS now. since his demise, they have been bland in their studies. 

Link to comment
Share on other sites

India TV - CNX Exit Poll: 2018 తెలంగాణ ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఏం చెప్పిందంటే..? 

01-12-2023 Fri 09:56 | Telangana
  • బీఆర్ఎస్ గెలుస్తుందని గత ఎన్నికల్లో చెప్పిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
  • చెప్పినట్టుగానే ఘన విజయం సాధించిన బీఆర్ఎస్
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడి
 
Congress will win in Telangana says India TV CNX exit poll

ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది. 

బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి. 

 

Link to comment
Share on other sites

KTR: ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ 

30-11-2023 Thu 20:35 | Telangana
  • ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కంగారు పడవద్దన్న కేటీఆర్
  • ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతాడా? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
  • తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు వేగంగా స్పందిస్తుందని వ్యాఖ్య
 
Revanth Reddy counter to KTR on exit polls
Listen to the audio version of this article

ఎగ్టిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సర్వేలను ఎవరూ నమ్మవద్దని, 2018లోనూ ఇలాగే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయని, కానీ మనమే గెలిచామని కేటీఆర్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారుపడవద్దని, విజయం మనదే అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ తన అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి ఎక్కువకాలం అధికారంలో కొనసాగాలని అనుకున్నారని, కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనదన్నారు. తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుందన్నారు. దీనిని ప్రజలు మరోసారి నిరూపించారన్నారు.

కామారెడ్డిలోనూ కాంగ్రెస్ శ్రేణులు కష్టపడ్డారని, కేసీఆర్‌ను ఓడగొడుతున్నారన్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతచారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను చూసి కేటీఆర్ బయటకు వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్లే అన్నారు. కేసీఆర్ ముఖం చాటేశాడని, కేటీఆర్ ఇక ఇక్కడ ఉండరు.. అమెరికా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. నేను ఏ పదవిలో ఉండాలనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Link to comment
Share on other sites

3 hours ago, ticket said:

Power poyyaka Ela untado chustav langa family ni...  @hyperbole 

CBN survived  in opposition for 15 years during factionists rule..em comedy chesaru power forever' annatlu .

Return ki idi return gift authadi...

Bjp mingestadi BRS ni inka ..

All the best to langa and co..

 

TG lo BJP ni alternative power ga shrustinchinde KCR adi ela mingutadi, andaru KCR sishuyulu ae including bandi sanjay except kishen reddy

Link to comment
Share on other sites

8 minutes ago, bhaigan said:

TG lo BJP ni alternative power ga shrustinchinde KCR adi ela mingutadi, andaru KCR sishuyulu ae including bandi sanjay except kishen reddy

Bandi Sanjay has an RSS background

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...