Jump to content

Congress Vote Share in GHMC - from 6.6% in 2020 to 28% in 2023 general elections


appusri

Recommended Posts

GHMC పరిధిలో కాంగ్రెస్ కి .. 2009 GHMC ఎలక్షన్లతో సమానంగా .. 2023 ఎలక్షన్లలో ఓట్ షేర్ వచ్చింది .. 2023లో 28% వస్తే .. 2009 GHMC ఎలక్షన్లలో 28.40% వచ్చింది !
2009 తర్వాత ఏ ఎలక్షన్లతో కంపేర్ చేసినా 10% పైనే ఓట్ షేర్ పెరిగింది 2023లో కాంగ్రెస్ కి.. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో !
 
2009 GHMC ఎలక్షన్లలో TDP 28.03 ఓట్ షేర్ , కాంగ్రెస్ 28.40% ఓట్ షేర్ !
2014 జనరల్ ఎలక్షన్లలో - TDP+BJP - 33%, కాంగ్రెస్ - 16.8 %
2016 GHMC ఎలక్షన్లలో TDP 13.11 %, కాంగ్రెస్ 10.40 %
2018 జనరల్ ఎలక్షన్లలో TDP+కాంగ్రెస్ - 20%
2020 GHMC ఎలక్షన్లలో కాంగ్రెస్- 6.6%
2023 జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్- 28%
 
2023 జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ 28% ఓట్ షేర్ తో .. సెకండ్ బెస్ట్ ఓట్ షేర్ తెచ్చుకుంది 2009 లో వచ్చిన 28.40% తర్వాత !
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...