Jump to content

మళ్ళీ "తానా" ఎన్నికలు - తాజా పరిస్థితులు: ఆలోచించాల్సిన విషయమే కదా?

Hitman

Recommended Posts

తానా సభ్యులకు మీ శ్రీనివాస గోగినేనిహృదయ పూర్వక నమస్కారములు ముందుగా మన "తానా" సంస్థ లోఅనేక పదవులు నిర్వివాదంగా నిర్వహించి అధ్యక్షపదవికై మరొకసారి పోటీ చేస్తూ మార్చి-జూన్ నెలల్లో 'టీంగోగినేని" పేరుతొ మీ అందరిసహకారాన్ని అర్దించి ఆదరణ పొందిన విషయము గుర్తు చేసుకుంటున్నాను

mail?url=https%3A%2F%2Fmcusercontent.com

తానా బైలాస్ ప్రకారం జరగాల్సిన "తానా" ఎన్నికలను రద్దుచేసి జులై నెలలో తానా “వర్గాలన్నీ” కుమ్మక్కయ్యి ఉన్న పదవులను అక్రమంగా పంచుకున్న విషయం తెలిసిందే. ఇది చట్ట విరుద్ధంగానిర్ణయిస్తూ "కోర్ట్" మొట్టికాయలు వేసి మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు నామినేషన్ల ఘట్టం మళ్లీ జరుగుతోంది. కొన్ని నెలల క్రిందట ఇదేఎన్నికలలో "టీంగోగినేని" పేరిట జరిపిన నా ప్రచారానికి మీ వంటి అనేక మందిమద్దతు ఇచ్చినప్పటికీ టీం లీడ్ అయిన నన్నుసంప్రదించకుండా జరుపుకున్న పదవులసర్దుబాటును నిరసిస్తూ అనేక మంది నాపై చూపించినసానుభూతికి కృతఙ్ఞతలు. వర్గ పోరాటానికి వ్యతిరేకంగా ఉంటూ వర్గాల ప్రయోజనాల కంటే "తానా" సంస్థ ప్రయోజనాలేముఖ్యమనుకుంటాను గనుకనే సర్దుబాటులో నన్ను పూర్తిగా విస్మరించారని అనేకమంది చెప్తున్నప్పటికీ ఆది కూడా నాకు ఒక రకంగా గర్వకారణమని భావిస్తున్నాను

         ఇక ఈ సర్దుబాటులో పదవులను కల్సి పంచుకుని మన కన్నులకు విందుగా యుగళ గీతాలు పాడుకుంటూ స్టెప్పులేసిన వివిధ తానావర్గాలు హఠాత్తుగా (ఎన్నికలు వచ్చిన వెంటనే) వైరివర్గాలుగా మారి భీకర యుద్దానికిసిద్ధమయ్యాయి. దానికి తగినట్లుగానే లీగల్ కేసులు, పోటీ అనర్హతలు వగైరాలతో తలపడుతూ ఎన్నికలు ఈ సారైనా ఇప్పట్లో జరుగుతాయో లేదోననే సస్పెన్సు థ్రిల్లర్ను కూడా కలిగిస్తున్నారు. గుడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఎలక్ట్రానిక్ బాలట్ ఉండటము మూలం గా మీ ఓట్లు మీరే వేసుకునే స్వతంత్రం (అదీ మీరనుకుంటే) ఉండవచ్చును. అదే నా లాంటి వారికి ఇంకా ఎన్నికల్లో గెలిచి ఎదోచేయవచ్చనే ఆశ  కల్పిస్తోంది. ఇట్టి ఆన్లైన్ వోటింగ్ లో మీ ఫోన్ ఓటీపీ ద్వారా ఓటును నిర్దారించటంవలన ఇప్పటివరకు జరుగుతున్న బాలట్ కవర్ కలెక్షన్స్ ఇంతటితో ఆగిపోయి అసలైన ఓటరు ఎంపికకు అవకాశం వచ్చినట్లే

         మన "తానా" సంస్థకు మంచిజరగాలనే ఆశయంతో  తెలుగు భాష, సంస్కృతి మరియు తెలుగు ప్రజల సేవ కొరకు కృషి కొనసాగిస్తానని మనవిచేసుకుంటున్నాను. అందుకు గాను ముందుగా ఎన్నికల అవగాహనలో భాగంగా వివాదాల్నిపరిష్కరించటానికి నిస్వార్థంగా ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో లో సంస్థ ప్రతిష్ట, ఆత్మ గౌరవముదెబ్బతినకపోవడము ముఖ్య లక్యం. ఎన్నికల పరిష్కారాలకై జరిపే ప్రయత్నాలు సఫలము కాకపోతే నా ఆశయాలమేరకు పనిచేయటానికి గాను సరైన మార్గాన్ని అనుసరించడానికి ఉన్న అవకాకాశాలు విశ్లేషిస్తాను. ఒక వేళ పరిస్థితుల ప్రాబల్యం మూలంగా మళ్లీ ఏదైనా వర్గము తోపనిచేయాల్సిన పరిస్థితి వచ్చినా తుది లక్ష్యం మీ అందరి సహకారంతో వర్గ రహిత, సామాజిక హిత "తానా" ను పునర్నిర్మించడమే. ఇప్పటికే నా ప్రచారము పూర్తి చేసి ఉన్నందున, ఎన్నికలకు అడ్డంకులు తొలగి బాలట్ లు నిజంగా వచ్చేసమయానికి మళ్ళీ ప్రచారంలోకి వస్తానని తెలియ చేస్తున్నాను. అందుకు మీ అందరిఆశీస్సులు మరియు మద్దతు ఉంటాయని కోరుకుంటూ

మీ

శ్రీనివాస గోగినేని

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Sucker said:

Shopping batch idantha. Motham consultancy lu petti njoy chese batch. Nenu kuda join avvvali soon. Hope my diwakarams will support me #:~

kota-sriniivas-rao-naakenti.gif

Link to comment
Share on other sites

9 hours ago, Hitman said:

Gajjineni ennikalu.

"Neni" anna venakaalaki chusthundu evadanna vennu potu poduthaademo nani.

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, voluptous_bojja said:

Rey langa nee boyfriend @reality Uppal Baal gadito dabidi dibida ivalaCITI_c$y

Enni ids tho vosthaavu ra chillar ga..mee dora kallu pisuku farm house la..nee laanti randebaaz gallaki intha glass la mandhu posi oka chicken bokka esthaadu ra chillar langa @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, pizzaaddict said:

NATA & APTA community ki related but TANA Telugu valla atma gouravam kosam pettina org Ani @ticket saying 

Atma Gouravam ante Rajiv Gandhi Begumpet airport lo CM Anjaiah izzat teesindu ani NTR ki Milo poi Nenu CM aithe ne telugu vallaki malli izzat vastundi ani annaru, ade na ?

Link to comment
Share on other sites

16 hours ago, Hitman said:

తానా సభ్యులకు మీ శ్రీనివాస గోగినేనిహృదయ పూర్వక నమస్కారములు ముందుగా మన "తానా" సంస్థ లోఅనేక పదవులు నిర్వివాదంగా నిర్వహించి అధ్యక్షపదవికై మరొకసారి పోటీ చేస్తూ మార్చి-జూన్ నెలల్లో 'టీంగోగినేని" పేరుతొ మీ అందరిసహకారాన్ని అర్దించి ఆదరణ పొందిన విషయము గుర్తు చేసుకుంటున్నాను

mail?url=https%3A%2F%2Fmcusercontent.com

తానా బైలాస్ ప్రకారం జరగాల్సిన "తానా" ఎన్నికలను రద్దుచేసి జులై నెలలో తానా “వర్గాలన్నీ” కుమ్మక్కయ్యి ఉన్న పదవులను అక్రమంగా పంచుకున్న విషయం తెలిసిందే. ఇది చట్ట విరుద్ధంగానిర్ణయిస్తూ "కోర్ట్" మొట్టికాయలు వేసి మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు నామినేషన్ల ఘట్టం మళ్లీ జరుగుతోంది. కొన్ని నెలల క్రిందట ఇదేఎన్నికలలో "టీంగోగినేని" పేరిట జరిపిన నా ప్రచారానికి మీ వంటి అనేక మందిమద్దతు ఇచ్చినప్పటికీ టీం లీడ్ అయిన నన్నుసంప్రదించకుండా జరుపుకున్న పదవులసర్దుబాటును నిరసిస్తూ అనేక మంది నాపై చూపించినసానుభూతికి కృతఙ్ఞతలు. వర్గ పోరాటానికి వ్యతిరేకంగా ఉంటూ వర్గాల ప్రయోజనాల కంటే "తానా" సంస్థ ప్రయోజనాలేముఖ్యమనుకుంటాను గనుకనే సర్దుబాటులో నన్ను పూర్తిగా విస్మరించారని అనేకమంది చెప్తున్నప్పటికీ ఆది కూడా నాకు ఒక రకంగా గర్వకారణమని భావిస్తున్నాను

         ఇక ఈ సర్దుబాటులో పదవులను కల్సి పంచుకుని మన కన్నులకు విందుగా యుగళ గీతాలు పాడుకుంటూ స్టెప్పులేసిన వివిధ తానావర్గాలు హఠాత్తుగా (ఎన్నికలు వచ్చిన వెంటనే) వైరివర్గాలుగా మారి భీకర యుద్దానికిసిద్ధమయ్యాయి. దానికి తగినట్లుగానే లీగల్ కేసులు, పోటీ అనర్హతలు వగైరాలతో తలపడుతూ ఎన్నికలు ఈ సారైనా ఇప్పట్లో జరుగుతాయో లేదోననే సస్పెన్సు థ్రిల్లర్ను కూడా కలిగిస్తున్నారు. గుడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఎలక్ట్రానిక్ బాలట్ ఉండటము మూలం గా మీ ఓట్లు మీరే వేసుకునే స్వతంత్రం (అదీ మీరనుకుంటే) ఉండవచ్చును. అదే నా లాంటి వారికి ఇంకా ఎన్నికల్లో గెలిచి ఎదోచేయవచ్చనే ఆశ  కల్పిస్తోంది. ఇట్టి ఆన్లైన్ వోటింగ్ లో మీ ఫోన్ ఓటీపీ ద్వారా ఓటును నిర్దారించటంవలన ఇప్పటివరకు జరుగుతున్న బాలట్ కవర్ కలెక్షన్స్ ఇంతటితో ఆగిపోయి అసలైన ఓటరు ఎంపికకు అవకాశం వచ్చినట్లే

         మన "తానా" సంస్థకు మంచిజరగాలనే ఆశయంతో  తెలుగు భాష, సంస్కృతి మరియు తెలుగు ప్రజల సేవ కొరకు కృషి కొనసాగిస్తానని మనవిచేసుకుంటున్నాను. అందుకు గాను ముందుగా ఎన్నికల అవగాహనలో భాగంగా వివాదాల్నిపరిష్కరించటానికి నిస్వార్థంగా ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో లో సంస్థ ప్రతిష్ట, ఆత్మ గౌరవముదెబ్బతినకపోవడము ముఖ్య లక్యం. ఎన్నికల పరిష్కారాలకై జరిపే ప్రయత్నాలు సఫలము కాకపోతే నా ఆశయాలమేరకు పనిచేయటానికి గాను సరైన మార్గాన్ని అనుసరించడానికి ఉన్న అవకాకాశాలు విశ్లేషిస్తాను. ఒక వేళ పరిస్థితుల ప్రాబల్యం మూలంగా మళ్లీ ఏదైనా వర్గము తోపనిచేయాల్సిన పరిస్థితి వచ్చినా తుది లక్ష్యం మీ అందరి సహకారంతో వర్గ రహిత, సామాజిక హిత "తానా" ను పునర్నిర్మించడమే. ఇప్పటికే నా ప్రచారము పూర్తి చేసి ఉన్నందున, ఎన్నికలకు అడ్డంకులు తొలగి బాలట్ లు నిజంగా వచ్చేసమయానికి మళ్ళీ ప్రచారంలోకి వస్తానని తెలియ చేస్తున్నాను. అందుకు మీ అందరిఆశీస్సులు మరియు మద్దతు ఉంటాయని కోరుకుంటూ

మీ

శ్రీనివాస గోగినేని

deen thalli..ivevo monnane ayinattu unnayi gaa..mallee idhem lolli vaa..

ilaa tana ennnikala lolli ..

.. jaragaali malli malli ... ani poetic gaa chepthunna @Android_Halwa

Link to comment
Share on other sites

16 hours ago, Sucker said:

Shopping batch idantha. Motham consultancy lu petti njoy chese batch. Nenu kuda join avvvali soon. Hope my diwakarams will support me #:~

Naaku already vote hakku undi uncle. 2 years back oka pulka naa membership ki pay chesadu..ippudu Cheppu entha istav vote ki?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...