Jump to content

ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దనిCM రేవంత్ రెడ్డి ఆదేశం - ఇది నిజమా?

appusri

Recommended Posts

రేవంత్ వస్తే ఫస్ట్ పుంగీ పగిలేది ప్రభాకర్ రావు కి అని ముందే తెలిసిందే, చాలా మంది ఫోన్ ట్రాప్ చేశాడు. TS-Genco ని అప్పులపాలు చేశాడు అని చాలా రోజుల నుండే చెప్తున్నారు. కానీ 85 వేల కోట్లు అంటే ఎక్కువే. కేసీఆర్ కింద 12 మంది సలహదారులలో ఒక 5 కి అయితే గడ్డు కాలమే.

రేవంత్ సిఎం కుర్చీ లో కూర్చోక ముందే సీఎస్ స్టాఫ్ కి వార్నింగ్ ఇచ్చింది అని న్యూస్ వచ్చింది. ఫర్నీచర్ లాంటివి ఏవి బయటకి వెళ్ళకుండా చూడండి, అన్నీ డాక్యుమెంట్స్ కూడా బయటకి వెళ్ళకుండా చూడండి అని.

Link to comment
Share on other sites

7 minutes ago, appusri said:
ఒక్క విద్యుత్ శాఖ లోనే 85 వేల కోట్ల అప్పు???🤔🤔🤔
TS-Genco & Transco CMD ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దనిCM రేవంత్ రెడ్డి ఆదేశం
రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశం..
 
తొమ్మిదిన్నర సంవత్సరాలు KCR
పరిపాలనలో జరిగిన
ప్రతి అరాచకాన్ని మీడియా దాచి పెట్టింది
 
Veediki untadhi...naa bootho na bavishyath

Link to comment
Share on other sites

Tiger game start chesindu .... opposition ki inka nidhara kuda undadhu .... parugethudee , papam KCR ki ee age lo enni kastaloo .... ayina babori return gift mamuluga untundhaaa???

Link to comment
Share on other sites

13 minutes ago, appusri said:

ఫర్నీచర్ లాంటివి ఏవి బయటకి వెళ్ళకుండా చూడండి,

B&%*^$# Suman Chennur camp offfice nunchi okka chair kooda vunchakundaa mottham..... @3$%

88lr2c.gif

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, r2d2 said:

B&%*^$# Suman Chennur camp offfice nunchi okka chair kooda vunchakundaa mottham..... @3$%

Srinivas Goud kooda. Furniture tho paatu, ACs kooda theesukellaru anta. Videos social media lo unnayi.

  • Upvote 1
Link to comment
Share on other sites

విద్యుత్‌పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం

మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.

మంత్రిమండలి భేటీలో చర్చ
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశం
నేడు సమీక్ష.. ఆయననూ పిలవాలన్న రేవంత్‌

gh0712223siddu-main5a.jpg

మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది. శుక్రవారం దీనిపై సమీక్ష చేద్దామని అంటూ.. ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్‌ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించవద్దని.. శుక్రవారం నాటి సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

6 minutes ago, appusri said:

Why this teddy is targetting a bapanese CMD who is very honest antunna @rushmore

  • Haha 2
Link to comment
Share on other sites

8 minutes ago, JackSeal said:

Why this teddy is targetting a bapanese CMD who is very honest antunna @rushmore

He isn’t bapanse but a fellow Dora.. I think there is a mix up.. that Devulapalli was the official languages commission chairman..  he is no longer alive..

  • Upvote 1
Link to comment
Share on other sites

8 minutes ago, r2d2 said:

He isn’t bapanse but a fellow Dora.. I think there is a mix up.. that Devulapalli was the official languages commission chairman..  he is no longer alive..

Then it is obvious pottodu targetting dora cassette. Did KCR every targetted teddies.

Link to comment
Share on other sites

3 hours ago, appusri said:
ఒక్క విద్యుత్ శాఖ లోనే 85 వేల కోట్ల అప్పు???🤔🤔🤔
TS-Genco & Transco CMD ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దనిCM రేవంత్ రెడ్డి ఆదేశం
రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశం..
 
తొమ్మిదిన్నర సంవత్సరాలు KCR
పరిపాలనలో జరిగిన
ప్రతి అరాచకాన్ని మీడియా దాచి పెట్టింది
 
Lafangi gadi lekkale ila unte maa jaggadi lekkalu ela untai oo .. 🤭

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Lafangi gadi lekkale ila unte maa jaggadi lekkalu ela untai oo .. 🤭

Mee vaadi meedha kottha cases pettadam kooda dhandaga, vicharana samsthala ki, courts ki time bokka.

Unna cases correct saaganisthe bokkaloki velthadu. Power misuse chesi volunteers tho Sakhi okkate konicchi dabbulu dhobbesadu ane case Delhi high court lo nadusthundi, aa case and ED cases gattiga try chesthe 6 months lo complete cheyyocchu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...