Jump to content

Revanth Reddy: ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం


psycopk

Recommended Posts

Revanth Reddy: ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం 

08-12-2023 Fri 21:17 | Telangana
  • 2009 నుంచి 2014 జూన్ 2 వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని ఆదేశం
  • అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాల జారీ
  • సీఎం నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజల హర్షం
 
Revanth Reddy government on decision on Telangana activists
Listen to the audio version of this article

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీసు శాఖను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో రేపటి నుంచి రెండింటిని అమలు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ రోజు ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తి వేయనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

  • Like 1
Link to comment
Share on other sites

Revanth Reddy: తుది శ్వాస వరకు అటు కొడంగల్.. ఇటు మల్కాజ్‌గిరి నా ఊపిరి: సీఎం రేవంత్ రెడ్డి 

08-12-2023 Fri 20:37 | Telangana
  • మల్కాజ్ గిరి లోక సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడి
  • మల్కాజ్ గిరి ప్రజలతో తన అనుబంధం శాశ్వతమన్న రేవంత్ రెడ్డి
  • తాను వ్యక్తిగతంగా అనుకున్నంత సమయం ఇవ్వకపోయినా అర్థం చేసుకున్నారని మెచ్చుకోలు
 
Revanth Reddy tweet on Malkajgiri
Listen to the audio version of this article

తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన చివరి శ్వాస వరకు అటు కొడంగల్... ఇటు మల్కాజ్‌గిరి నా ఊపిరి అని ట్వీట్ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. 'లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశాను. ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే… నా మనసులో మల్కాజ్‌గిరి ప్రజల స్థానం శాశ్వతం. ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం' అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంత ప్రత్యేకత ఉందో... మల్కాజిగిరికీ అంతే ప్రత్యేకత ఉందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదే అన్నారు.

ఏ విశ్వాసంతో.. ఏ అభిమానంతో... తనను గెలిపించారో అయిదేళ్లుగా మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడినట్లు తెలిపారు. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండవచ్చునని, అలాంటి సమయంలో తన పరిస్థితిని మల్కాజ్‌గిరి ప్రజలు సహృదయంతో అర్థం చేసుకున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం పంపించినట్లుగా తెలంగాణ రక్షణ కోసం తనను గెలిపించి పంపించారన్నారు. మల్కాజ్‌గిరి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. నాడు మీరు పోసిన ఊపిరి... చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Revanth Reddy: మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 

08-12-2023 Fri 15:29 | Telangana
  • ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు  
  • మరో ఆరుగురికి ఇచ్చే అంశంపై చర్చ
  • ఈ రోజే హైదరాబాదుకు తిరిగి రానున్న సీఎం   
  •  
 
CM Revanth Reddy to go Delhi over cabinet berths
Listen to the audio version of this article

మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ముఖ్యంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు ఢిల్లీకి చేరుకొని, మంత్రివర్గ కూర్పుపై చర్చించి, తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఆరుగురికి ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై కూడా చర్చించనున్నారు. ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు.

Link to comment
Share on other sites

Motkupalli Narsimhulu: రేవంత్ నిర్ణయం గొప్పది.. ప్రజలు హర్షిస్తారు: మోత్కుపల్లి 

08-12-2023 Fri 13:23 | Telangana
  • రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి
  • చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస
  • సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య 
 
Motkupalli praises CM Revanth Reddy Praja Darbar
Listen to the audio version of this article

ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డికి తాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని... ప్రజలను కలవాలని రేవంత్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారని, ఇది తమ ప్రభుత్వం అని భావిస్తారని చెప్పారు. సీఎం స్వయంగా కూర్చొని సమస్యలను పరిష్కరించడం సంతోషకరమని అన్నారు. 

ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలతోనే తాను ఉంటానని రేవంత్ చెప్పారని... చెప్పిన విధంగానే ఆయన ప్రజల్లోకి వచ్చారని చెప్పారు. జనాల్లో సీఎం ఉండటం కంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా ఈరోజు ప్రజాభవన్ కు మోత్కుపల్లి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

 

Link to comment
Share on other sites

Areyy @psycopk ga enti mod power choopistunnava?  Db lo @Sarvapindi @RPG_Reloaded lanti ids boothulu matladutunte choosi choodnaattu vadilesaav ilpudu enti raa pedda pativratha eshalu dobbutunnaav?  Inko kotha website edho vachindi anta elli akkada kooda mod post ki apply chesuko nee bathukki adhi tappinchi em raadhu kaani. Mundu naa id meedha restriction tiyyi . Lekapothey nuvvu evadu nee ids  enti, asalu ee db baagotham motham bayata teestha.

Link to comment
Share on other sites

1 minute ago, Puttagodugu said:

Areyy @psycopk ga enti mod power choopistunnava?  Db lo @Sarvapindi @RPG_Reloaded lanti ids boothulu matladutunte choosi choodnaattu vadilesaav ilpudu enti raa pedda pativratha eshalu dobbutunnaav?  Inko kotha website edho vachindi anta elli akkada kooda mod post ki apply chesuko nee bathukki adhi tappinchi em raadhu kaani. Mundu naa id meedha restriction tiyyi . Lekapothey nuvvu evadu nee ids  enti, asalu ee db baagotham motham bayata teestha.

Good luck..

Link to comment
Share on other sites

Just now, Puttagodugu said:

 Ekkuva rechipoku. Neeku siggu unte ga ee site run cheyyataniki entha kindaku digajarathaav ra

Nee puttagodgu pagildi… dont waste my time and tag into your chillar posts.. mods duty mods chestaru.. nuvvu sakkaga undu… have fun bye

Link to comment
Share on other sites

Andhra -telanga godavalu. Multiple ids create chesi telangana vaallatho andhra ni tittinchatam. Malli ee psycopk id lo vachi cbn ki fake support. Enti antha jhalak ichara andhrollu?

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Nee puttagodgu pagildi… dont waste my time and tag into your chillar posts.. mods duty mods chestaru.. nuvvu sakkaga undu… have fun bye

Nee mohaniki time waste anta@3$% 24/7 ikkade edusthav ga posts esukuntuu

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Nee puttagodgu pagildi… dont waste my time and tag into your chillar posts.. mods duty mods chestaru.. nuvvu sakkaga undu… have fun bye

Nuvve pedda chillar gadivi malli chillar anta. Chal chillar nayal

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...