Jump to content

*Big Breaking News…*   *ఎన్నికల ఫలితాలపై తీవ్ర వాగ్వివాదం.* 🔥🔥🔥


JackSeal

Recommended Posts

1 minute ago, Bendapudi_english said:

Idhantha bathroom lo jarigindha, inko edhava ayithe bathroom lo godali petevadu 

Mana fake news creater TDP nunchi vachina pottodu spread chesthunna rumour

Link to comment
Share on other sites

2 minutes ago, Vaaaampire said:

Kevalam cbn arrest meedha comments tho chaala nastapoyam.

 

ee okka statement chaala idi evari creativity oo ardham chesukodaniki

Brothers wants that athi… 

Link to comment
Share on other sites

9 minutes ago, JackSeal said:

 *కేటీఆర్ ఇలానే అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ మరింత నష్టపోతుంది అని, కెటిఆర్ తన పద్దతి మార్చుకోకపోతే తన దారి తాను చూసుకుంటా అని తేల్చి చెప్పిన హరీష్ రావు.* 

 *తనతో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడటం తప్పితే ఆప్షన్ లేదని తెలియచేసిన హరీష్* . 

 *కేవలం చంద్రబాబు అరెస్ట్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల చాలా నష్టపోయిన సంగతి గుర్తు చేసిన హరీష్.* 

 *మేడిగడ్డ కుంగటం వల్లనే, ప్రభుత్వానికి అవినీతి మరక వచ్చింది అని ఆగ్రహించిన కేటీఆర్, హరీష్ రావు తో ఉన్న 21 మంది ఎమ్మెల్యేల పేర్లు తనదగ్గర ఉన్నాయని, హరీష్ అవినీతికి ఆధారాలు సైతం తన దగ్గరకు ఉన్నాయి అని బ్లాక్ మెయిల్ చేస్తే భయపడే అవకాశం లేదని మద్యం మత్తులో హరీష్ పైకి దూసుకెళ్లిన కెటిఆర్!* 

 *ఆపటానికి ప్రయత్నించిన సంతోష్ రావు పై దాడి చేసిన కేటీఆర్.* 

 *వివాదం పెద్దది అవుతుంది అని గ్రహించి కెటిఆర్ ని ఆపటానికి ప్రయత్నించిన కేసీఆర్ ను విసురుగా తోసిన కేటీఆర్,* 

 *మెట్ల మీద పడిన కేసీఆర్ తుంటి కు తీవ్ర గాయం.* 

 *కేసీఆర్ ఎలా ఉన్నారు చూడకుండా విసురుగా అక్కడ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్.* 

 *తన వర్గం ఎమ్మెల్యేలతో తదుపరి కార్యాచరణ కోసం చేవెళ్ల రోడ్ లోని తన ఫామ్ హౌస్ లో ఈ రోజు సాయంత్రం హరీష్ సమావేశం. మంత్రి వర్గంలో సముచిత స్థానం,* 

 *పాత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపకుండా ఉండే హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరే అవకాశం.* 

 *ఇప్పటికే హరీష్ రావు తో టచ్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి కె శివ కుమార్.*

https://www.instagram.com/reel/C0nz6ZVJxRe/?igshid=N2ViNmM2MDRjNw==

Link to comment
Share on other sites

4 minutes ago, Vaaaampire said:

Kevalam cbn arrest meedha comments tho chaala nastapoyam.

 

ee okka statement chaala idi evari creativity oo ardham chesukodaniki

Definitely ITDP sannasulu create chesina content

  • Upvote 1
Link to comment
Share on other sites

"*కేవలం చంద్రబాబు అరెస్ట్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల చాలా నష్టపోయిన సంగతి గుర్తు చేసిన హరీష్.* 

adento...Andhra voters unna Hyderabad lo "0" seats vacchaye Congress(TDP) ki! 

 

Link to comment
Share on other sites

46 minutes ago, JackSeal said:

Arey congis dont go into influence of pottodu and rely on spreading fake news like chemba and bathai partys. 

vadu already full tuning loki poyadu…MG rojulu daggara lone unnayi…

Link to comment
Share on other sites

that cbn statement was a big minus

kcr took 600 car convoy and went to maharashtra

mari appudu emaindi

ppl have the right to protest where ever they want

I am actually fully enjoying pinkies sit at home..corrent mogudu revant

bokkalo este ayipotadi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...