Jump to content

నా ల్యాప్‌టాప్ పని చేయడం లేదు.‌ ఏం చేయాలో అర్థం కాలేదు.


JackSeal

Recommended Posts

7 minutes ago, Android_Halwa said:

IT ministry ni entha comedy sesi padesinaru vaa…Visionary vadukam atuvantidi…

కంప్యూటర్‌లో పెట్టే RAM అంటే మా రామన్నే అని తెలుసా మీకు? 

  • Haha 2
Link to comment
Share on other sites

4 hours ago, JackSeal said:

ఈ రోజు మరోసారి ట్రై చేద్దామని ఓపెన్ చేశా. అయినా స్టార్ట్ కాలేదు. ఇంతలోనే టీవీలో ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని వినిపించింది. వెంటనే ల్యాప్‌టాప్ ఆన్ అయ్యింది. అంతే కాదు.. విండోస్ 22కి ఆటోమెటిక్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. జై శ్రీధరన్న.. జై మంథని.. అమర్ రహే శ్రీపాదరావు అని గట్టిగా అరిచిన. థాంక్యూ..

Idhemundhi...next time maa anna loki vastadu.. amarvathi lo anni america companies eh...loki on chesevaruku e laptop work avvadhu apudu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...