Jump to content

Mangalagiri MLA RK resigned


Spartan

Recommended Posts

RK and his brother, vellaki assalu padadu...ipudu kadu Vallaki for years assalu padadu, so much so that despite elder brother running a successful conglomerate younger brother was a dismal failure and worked in his brother's company as a salaried employee. 

Rami Reddy supported Congress and RK supported Jagan...but later YCP gave Rajya Sabha membership to Rami Reddy and ignored RK.

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Bendapudi_english said:

Pin chesuko anna , confirmed 

nenu padayatra start ainappude cheppa anna

Lolesh will set record by contesting again from there and defeating YCP there

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Bendapudi_english said:

Intelligent fellow, ayina evadiki ichina aa seat maadhe isari

Bochu emi kadu...poinasari RK chetilo odipoindu..isari ganji Chiranjeevi chetilo potadu..

Lets make mandalagili great again...

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, Bendapudi_english said:

Vaadu pedha kamalhassan anna, ilantivi chala chesadu elections apudu 

Amaravati ki anyayam ki nirasana ga chesa ani chepina cheptadu tappudu yedava

Link to comment
Share on other sites

Alla Ramakrishna Reddy: ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 

11-12-2023 Mon 12:08 | Andhra
  • శాసనసభ కార్యదర్శికి రాజీనామా లేఖను స్వయంగా అందించిన ఆర్కే
  • స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే
  • నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తి
 
YSRCP Mangalagiri MLA Alla Ramakrishna Reddy resigns

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు. ఆర్కే రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు, రాజకీయాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గానికి రూ. 1,250 కోట్ల నిధులను మంజురు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు నిధులను విడుదల చేయలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆర్కే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Amaravati ki anyayam ki nirasana ga chesa ani chepina cheptadu tappudu yedava

Jagan gadu urukuntada anna, edho kotha acting chesthunadu karakatta kamalhassan 

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Bochu emi kadu...poinasari RK chetilo odipoindu..isari ganji Chiranjeevi chetilo potadu..

Lets make mandalagili great again...

No anna....Mandalagili should win & his party should lose elections....assembly lo daily comedy scenes...memes!

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...