Jump to content

Murugudass auto driver


Sreeven

Recommended Posts

1 minute ago, Sreeven said:

Rvado fake gadu account user name and password pampi andulo balance 1million dollar vundi ani message pettadu..mari waste galla vunnaru..adi kuda whatsap lo

anna ardam ayyettatu seppu ... murgadas evaru , eee auto driver evaru .... ippudu naaku $1 million lo emina vosthayaa ravaaa?

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, tollywood_hater said:

anna ardam ayyettatu seppu ... murgadas evaru , eee auto driver evaru .... ippudu naaku $1 million lo emina vosthayaa ravaaa?

Whatsapp lo message pettadu..vadi whatsapp number lo name kanapadindi adi murugudass autodriver..edo scam gadu..account user name and password pampadu and balance emo 1million dollars pettadu..manam reply isthe anthe..

Link to comment
Share on other sites

4 minutes ago, Sreeven said:

Whatsapp lo message pettadu..vadi whatsapp number lo name kanapadindi adi murugudass autodriver..edo scam gadu..account user name and password pampadu and balance emo 1million dollars pettadu..manam reply isthe anthe..

antee ippudu manaki paisalu emi raavaa :(

Link to comment
Share on other sites

ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌... రూ.19 లక్షలు హాంఫట్‌!

నగరంలోని విశ్రాంత ఉద్యోగిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌తో రూ.లక్షలు కొట్టేశారు. సదరు విశ్రాంత ఉద్యోగి వారం క్రితం అంతర్జాలంలో బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబరు సేకరించారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

 

హైదరాబాద్‌: నగరంలోని విశ్రాంత ఉద్యోగిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌తో రూ.లక్షలు కొట్టేశారు. సదరు విశ్రాంత ఉద్యోగి వారం క్రితం అంతర్జాలంలో బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబరు సేకరించారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొంత సమయానికి బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నంటూ ఓ వ్యక్తి వాట్సప్‌ ఫోన్‌కాల్‌ చేశాడు. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్‌ చేశాడు. బాధితుడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆయన ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాడు. ఆ సమాచారం, స్క్రీన్‌షాట్లు తన నంబరుకు తెప్పించుకున్నాడు. అనంతరం బాధితుడి బ్యాంకుఖాతా నంబరు వివరాలు రాబట్టాడు. రెండ్రోజుల తరువాత విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఖాతానుంచి దఫాల వారీగా రూ.19.23లక్షలు వేర్వేరు ఖాతాల్లోకి జమయినట్టు ఫోన్‌కు సందేశాలు రావడంతో మోసపోయినట్టు గ్రహించాడు. అనంతరం బాధితుడి భార్య ఫోన్‌ నంబర్‌కు వాట్సప్‌ కాల్‌ చేసి బ్యాంకు వివరాలు చెప్పమంటూ అడగటంతో తిరస్కరించారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...