Jump to content

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత

Peruthopaniemundhi

Recommended Posts

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు.

ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయానికి మెట్రో!
ఫార్మాసిటీ భూముల్లో మెగాటౌన్‌షిప్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశాలు

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్‌ఆర్‌ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్‌ ఉన్న నేపథ్యంలో.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం కాగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీషరీఫ్‌, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని, ఇందులో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని సూచించారు. తద్వారా తూర్పు, మధ్య, పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత భారాస ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ లైనుకు దాదాపు రూ.6,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గానికి హెచ్‌ఎండీఏ నుంచి రూ.600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ లైన్‌ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది. శంషాబాద్‌ నుంచి విమానాశ్రయానికి కారిడార్‌లో మెట్రో లైను అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ భావిస్తున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై ఆయన సమీక్ష చేశారు.

Link to comment
Share on other sites

దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం కాగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీషరీఫ్‌, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని, ఇందులో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని సూచించారు

Idi jarigithe em avuthundo andariki telusu....Old city nunchi pokiri vedhavalu ticket teesukokundaa...Metro lo ladies ni himsinchadam....pickpocketing cheyyatam lantivi chestunataaru...! 

Asalu ee decision venukaa Chandrababu tho collusion emaina undaa....!

last few months lo jariginaa land dealings/purchases meeda IT Intelligence investigate cheyyali!

Link to comment
Share on other sites

11 minutes ago, rushmore said:

This is true…

Link to comment
Share on other sites

32 minutes ago, rushmore said:

Last few months em karma, last 8 yrs land dealings teeyistad le revantham 😀

Link to comment
Share on other sites

22 minutes ago, Captain_nd_Coke said:

Last few months em karma, last 8 yrs land dealings teeyistad le revantham 😀

Peekedem ledu....! Pulkas wet dream tappithe! Ayina power central lo untundi....ChaBaNa blue print undi!

Link to comment
Share on other sites

6 minutes ago, rushmore said:

Corruption chesi bail meeda etla raavalani ChaBaNa blue print undi gaa....! 

Kompatheesi nannu antunada endhi, first nene ga ala bail paina vachindhi corruption charges lo

happiness-cm-ys-jagan-mohan-reddy-garu.g

  • Like 1
Link to comment
Share on other sites

44 minutes ago, Bendapudi_english said:

Kompatheesi nannu antunada endhi, first nene ga ala bail paina vachindhi corruption charges lo

happiness-cm-ys-jagan-mohan-reddy-garu.g

Health grounds meeda vachinda Andhra "Lalu Prasad" mana Baabu....!

Link to comment
Share on other sites

2 hours ago, Telugodura456 said:

assal dora gaadu dhinni katte chance ledhu.

No chance to build ORR metro but you people think amaravati metro should be built through empty fields in a bankrupt state 

Atleast keep your stand consistent and say this is destruction of wealth , anti development ,etc 

Link to comment
Share on other sites

1 hour ago, Ryzen_renoir said:

No chance to build ORR metro but you people think amaravati metro should be built through empty fields in a bankrupt state 

Atleast keep your stand consistent and say this is destruction of wealth , anti development ,etc 

nuvvu oka post veyyagaane, nee gay partner @Raven_Raeyes @Raven_Rayes gaadu cheddi vippadeesukoni vosthaadu gaa..yeedi inka raaledhu?

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...