Jump to content

UDDANAM kidney problems solution


ARYA

Recommended Posts

atleast oka manchi pani..

ఉద్ధానం కిడ్నీ బాధితులకు జగన్ ఊరట

Article by Satya Published on: 7:53 pm, 13 December 2023

 
uddanam-1.jpg

ఉద్ధానం…ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్లు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులను కిడ్నీ సమస్యలను వేధిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాధిబారిన పడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఉద్ధానం బాధితులకు మాత్రం ఊరట లభించలేదు. గతంలో పలు ప్రభుత్వాలు ఆసుపత్రి నిర్మిస్తామని హామీలిచ్చినా…వాటిని మాత్రం నెరవేర్చలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఉద్ధానం బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. తాను అధికారంలోకి వస్తే ఉద్ధానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

ఈ క్రమంలోనే అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 50 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించింది. “డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌’ అంటూ ఉద్ధానం ప్రజల జీవితాలలో జగన్ వెలుగులు నింపారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధికి మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్దమైంది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కంటే…రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు.

 

పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం అందించారు. జగన్. ఉద్దానం ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. తమ బతుకుపై ఆశ కలిగించిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.

Link to comment
Share on other sites

20 minutes ago, perugu_vada said:

Deyyaalu sarasaalu aadey time lo lechi e posts enti uncle nuvu .. maakante school time for kids

Anna gari inspiration tho 4 am ki levatam alavatu ipoyindi uncle

14 minutes ago, Sucker said:

It's a central government project I guess. Veedu account lo veskunnadu ? 

Anthe ga 

Link to comment
Share on other sites

29 minutes ago, Sucker said:

It's a central government project I guess. Veedu account lo veskunnadu ? 

Visakhapatnam: The state government has developed a kidney research centre with about ₹72 crore in Palasa of Srikakulam district.

 

The centre has also got a 200-bedded hospital. The research centre and medical facility, titled as Dr YSR super-speciality hospital, will be launched by chief minister YS Jagan Mohan Reddy on December 14.

 

The research centre has been developed in association with the Indian Council of Medical Research (ICMR). The chief minister will also inaugurate the YSR Sujala Dhara, a near 750-crore project aimed at supplying safe drinking water to 807 villages in Uddanam region of Srikakulam.

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

Loki tweet lagey undi Instagram post 

In 2018 Lokesh tweets 

In a series of tweets, Lokesh said, “7 Mandals in Uddanam. 80 villages. 238 habitations. 7 RO mother plants completed. 109 Reg Distribution Units completed & 29 in progress. 16 cr spent. All CKD patients undergoing dialysis services in Gov dialysis centers are also being given a monthly pension of Rs. 2,500 (sic).”

 

“More than 1 lakh people screened for Chronic Kidney Disease (CKD) by 15 mobile teams in 4 months. 13,093 with abnormal test results were referred to nearby 4 Community Health Centres (CHC) for evaluation and management. A new lab was established at CHC, Sompeta for follow up of CKD cases under NTR Vaidya Parikshalu,” he added.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...