Jump to content

Ycp leaders will lose deposits after march

psycopk

Recommended Posts

Chandrababu: మార్చి తర్వాత ఏం జరుగుతుందో చూడండి... ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు: చంద్రబాబు 

14-12-2023 Thu 16:28 | Andhra
  • చంద్రబాబు ప్రెస్ మీట్
  • ఎన్నికలు సమీపిస్తున్నాయని వెల్లడి
  • తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
  • అందుకే ఇన్చార్జిలను మార్చేశారని వ్యంగ్యం
  • వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
 
Chandrababu press meet on upcoming elections

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది... ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు... డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అని అన్నారు. 

"భరిస్తున్నారు కదా అని ప్రజలను ఈ విధంగా వేధించడం దుర్మార్గం, నీచం. ప్రజలు నీకు (జగన్) ఒక బాధ్యత అప్పగించారు. నువ్వు ప్రభుత్వానికి ఒక ధర్మకర్తలా వ్యవహరించాలి. ఎప్పుడైనా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాని వల్ల అందరూ బాగుపడ్డారు.

ఈ రోజు ఇతను (జగన్) వచ్చిన తర్వాత చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు... అందరూ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలుగా నిలిచిపోతాయి. సైకో జగన్ వర్సెస్ 5 కోట్ల మంది ప్రజలు... జరగనున్నది ఇదే. 

అందరూ గమనించాలి... ఇది నా ఎలక్షన్ కాదు, లేకపోతే టీడీపీ ఎన్నికలు కాదు, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇది మా ఇద్దరి ఎన్నికలు అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 

ఏవో విన్యాసాలు చేసి, నాటకాలు ఆడి... ఇన్చార్జిలను మార్చేస్తే గెలుస్తామనుకుంటున్నారేమో... అది జరగని పని. ఒక నియోజకవర్గంలో పాపాలు చేసిన వారిని మరో నియోజకవర్గానికి మార్చేస్తే గట్టెక్కుతామనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదు. ప్రజలు అంతా గమనించాలని నేను కోరుతున్నా. ఇప్పటికే మీరు (ప్రజలు) గమనిస్తున్నారు. సరైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలుసు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. 

ఎన్నివేల మందిపై కేసులు పెట్టారో, ఎన్ని వేల మంది జైలుకు వెళ్లారో మీరు చూశారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీటెక్ రవి అంశం అందరికీ తెలిసిందే. లోకేశ్ వచ్చాడన్న సమాచారంతో ఆయన కోసం వెళ్లడమే బీటెక్ రవి చేసిన నేరమా? ఆ రోజున తనపై దాడి జరిగిందని ఓ ఎస్సై ఆరోపణ చేస్తే... ఆయనకు ట్రీట్ మెంట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ నిజానికి ఆరోజున విధుల్లోనే లేడు. దెబ్బ తగలకపోయినా సదరు ఎస్సై దెబ్బతగలిందని చెబుతాడు... విధుల్లో లేని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు... అందుకని బీటెక్ రవి జైలుకు పోవాలి... ఎంత అరాచకం అండీ ఇది! 

అందుకే చెబుతున్నా... ఈసారి ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు... రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి. అందుకే వినూత్నంగా నేను మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకుని... ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకోసం వివిధ రకాల టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటాను. 

అభ్యర్థుల ఎంపికలో నేను ఎలాంటి తప్పు చేయను... నాకు సహకరించండి చాలు. అధికార పక్షం అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం కావాలి... మా పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉంటే చాలు. నేను అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తానన్నది ఒక నూతన విధానం. ఇది ఎలా అన్నది నేను ఎవరికీ చెప్పను. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం నా వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదు. అలాంటి సమాచారం బయటపెడితే లేనిపోని అపోహలు వస్తాయి. ఆ సమాచారం మేరకు ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో దింపాలో నిర్ణయం తీసుకుంటాను. అందుకోసం అందరినీ ఒప్పిస్తాను. 

అందుకే మళ్లీ చెబుతున్నాను... మా పార్టీకే కాదు ఇతర పార్టీలకు కూడా చెబుతున్నా... ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. పార్టీలు, రాజకీయ కార్యకర్తలే కాదు... ప్రజలు కూడా త్యాగం చేయాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవాలి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: ఉద్యోగాల భర్తీలో తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: నారా లోకేశ్ 

14-12-2023 Thu 16:59 | Andhra
  • సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం
  • గ్రూప్స్ రాసే అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్
  • ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదంటూ నిలదీత
  • మీ నిర్లక్ష్యం ఏపీ యువత భవిష్యత్తును నాశనం చేసిందంటూ ఆగ్రహం 
 
Nara Lokesh demands AP govt should implement Telangana system in jobs recruitments
Listen to the audio version of this article

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉద్యోగాల భర్తీ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని కోరారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాట ఏమైందని నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ మరోసారి వంచనకు సిద్ధపడ్డారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల మీ నిర్లక్ష్యం ఏపీ యువత భవిష్యత్తును అంధకారంలో పడేసిందని లోకేశ్ విమర్శించారు. 

Link to comment
Share on other sites

Anna better gaali mana side vundhi so PK ki no cheppali lekunte power lo ki vachaka naa valle gelcham antadu. Last time modi wave ee saari anti Jagan wave maname PK ni hero chesthunnam anna. Cheppu leader ki big no ani. Easy win YCheaP meedha just avthala dog nilabadda kuda. 

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Groups lo Telangana kante Andhra Govt 10,000 times better....no leakage, no delay....notifications ivvatam, exams conduct cheyyatam...Postings ivvatam...! Malli inko notification kuda iccharu Group 1&2! Eee lokesh di uttha matti burra! Etla puttado Peddayana NTR ki manavadi laga!

Link to comment
Share on other sites

2 minutes ago, Sucker said:

Anna better gaali mana side vundhi so PK ki no cheppali lekunte power lo ki vachaka naa valle gelcham antadu. Last time modi wave ee saari anti Jagan wave maname PK ni hero chesthunnam anna. Cheppu leader ki big no ani. Easy win YCheaP meedha just avthala dog nilabadda kuda. 

aithe alliance vaddantaav...anthe gaa...! Naaku kuda ade kaavali! kaani dammundaaa TDP ki?!

ChaBaNa as a leader eppudu single gaa contest chesina daakhalalu levu! eppudu BJP meeda depend..2014 lo Modi wave lo kottukoccharu...1999 lo Vajpayee Kargil victory! 

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

Chandrababu: మార్చి తర్వాత ఏం జరుగుతుందో చూడండి... ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు: చంద్రబాబు 

14-12-2023 Thu 16:28 | Andhra
  • చంద్రబాబు ప్రెస్ మీట్
  • ఎన్నికలు సమీపిస్తున్నాయని వెల్లడి
  • తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
  • అందుకే ఇన్చార్జిలను మార్చేశారని వ్యంగ్యం
  • వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
 
Chandrababu press meet on upcoming elections

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది... ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు... డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అని అన్నారు. 

"భరిస్తున్నారు కదా అని ప్రజలను ఈ విధంగా వేధించడం దుర్మార్గం, నీచం. ప్రజలు నీకు (జగన్) ఒక బాధ్యత అప్పగించారు. నువ్వు ప్రభుత్వానికి ఒక ధర్మకర్తలా వ్యవహరించాలి. ఎప్పుడైనా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాని వల్ల అందరూ బాగుపడ్డారు.

ఈ రోజు ఇతను (జగన్) వచ్చిన తర్వాత చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు... అందరూ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలుగా నిలిచిపోతాయి. సైకో జగన్ వర్సెస్ 5 కోట్ల మంది ప్రజలు... జరగనున్నది ఇదే. 

అందరూ గమనించాలి... ఇది నా ఎలక్షన్ కాదు, లేకపోతే టీడీపీ ఎన్నికలు కాదు, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇది మా ఇద్దరి ఎన్నికలు అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 

ఏవో విన్యాసాలు చేసి, నాటకాలు ఆడి... ఇన్చార్జిలను మార్చేస్తే గెలుస్తామనుకుంటున్నారేమో... అది జరగని పని. ఒక నియోజకవర్గంలో పాపాలు చేసిన వారిని మరో నియోజకవర్గానికి మార్చేస్తే గట్టెక్కుతామనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదు. ప్రజలు అంతా గమనించాలని నేను కోరుతున్నా. ఇప్పటికే మీరు (ప్రజలు) గమనిస్తున్నారు. సరైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలుసు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. 

ఎన్నివేల మందిపై కేసులు పెట్టారో, ఎన్ని వేల మంది జైలుకు వెళ్లారో మీరు చూశారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీటెక్ రవి అంశం అందరికీ తెలిసిందే. లోకేశ్ వచ్చాడన్న సమాచారంతో ఆయన కోసం వెళ్లడమే బీటెక్ రవి చేసిన నేరమా? ఆ రోజున తనపై దాడి జరిగిందని ఓ ఎస్సై ఆరోపణ చేస్తే... ఆయనకు ట్రీట్ మెంట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ నిజానికి ఆరోజున విధుల్లోనే లేడు. దెబ్బ తగలకపోయినా సదరు ఎస్సై దెబ్బతగలిందని చెబుతాడు... విధుల్లో లేని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు... అందుకని బీటెక్ రవి జైలుకు పోవాలి... ఎంత అరాచకం అండీ ఇది! 

అందుకే చెబుతున్నా... ఈసారి ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు... రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి. అందుకే వినూత్నంగా నేను మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకుని... ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకోసం వివిధ రకాల టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటాను. 

అభ్యర్థుల ఎంపికలో నేను ఎలాంటి తప్పు చేయను... నాకు సహకరించండి చాలు. అధికార పక్షం అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం కావాలి... మా పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉంటే చాలు. నేను అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తానన్నది ఒక నూతన విధానం. ఇది ఎలా అన్నది నేను ఎవరికీ చెప్పను. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం నా వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదు. అలాంటి సమాచారం బయటపెడితే లేనిపోని అపోహలు వస్తాయి. ఆ సమాచారం మేరకు ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో దింపాలో నిర్ణయం తీసుకుంటాను. అందుకోసం అందరినీ ఒప్పిస్తాను. 

అందుకే మళ్లీ చెబుతున్నాను... మా పార్టీకే కాదు ఇతర పార్టీలకు కూడా చెబుతున్నా... ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. పార్టీలు, రాజకీయ కార్యకర్తలే కాదు... ప్రజలు కూడా త్యాగం చేయాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవాలి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

Meeku dalithula meeda prema untee mee Intlo vallani dalithulaki icchi pelli cheyyochhu gaa ChaBaNaa? 

Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

TDP should go alone...current situation chuste war one sided ipoyindi...

Yeah PK anna election ayyaka chese comedy chudu 2014 repeat. Aligi 10ngesthadu ledha thosestharu. Extra weight anna TDP ki. 

Link to comment
Share on other sites

Just now, rushmore said:

Dammundaaa....TDP ki?! DUm hai kya?!

Andula dhmmu yemundhi. 2014 lo pampaledha. Power vunna KCR ni chusav power poyina KCR ni chusav. Same with anyone. Power vunte automatic aa balupu vere level. 

  • Upvote 1
Link to comment
Share on other sites

38 minutes ago, psycopk said:

Chandrababu: మార్చి తర్వాత ఏం జరుగుతుందో చూడండి... ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు: చంద్రబాబు 

14-12-2023 Thu 16:28 | Andhra
  • చంద్రబాబు ప్రెస్ మీట్
  • ఎన్నికలు సమీపిస్తున్నాయని వెల్లడి
  • తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
  • అందుకే ఇన్చార్జిలను మార్చేశారని వ్యంగ్యం
  • వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
 
Chandrababu press meet on upcoming elections

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది... ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు... డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అని అన్నారు. 

"భరిస్తున్నారు కదా అని ప్రజలను ఈ విధంగా వేధించడం దుర్మార్గం, నీచం. ప్రజలు నీకు (జగన్) ఒక బాధ్యత అప్పగించారు. నువ్వు ప్రభుత్వానికి ఒక ధర్మకర్తలా వ్యవహరించాలి. ఎప్పుడైనా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాని వల్ల అందరూ బాగుపడ్డారు.

ఈ రోజు ఇతను (జగన్) వచ్చిన తర్వాత చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు... అందరూ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలుగా నిలిచిపోతాయి. సైకో జగన్ వర్సెస్ 5 కోట్ల మంది ప్రజలు... జరగనున్నది ఇదే. 

అందరూ గమనించాలి... ఇది నా ఎలక్షన్ కాదు, లేకపోతే టీడీపీ ఎన్నికలు కాదు, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇది మా ఇద్దరి ఎన్నికలు అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 

ఏవో విన్యాసాలు చేసి, నాటకాలు ఆడి... ఇన్చార్జిలను మార్చేస్తే గెలుస్తామనుకుంటున్నారేమో... అది జరగని పని. ఒక నియోజకవర్గంలో పాపాలు చేసిన వారిని మరో నియోజకవర్గానికి మార్చేస్తే గట్టెక్కుతామనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదు. ప్రజలు అంతా గమనించాలని నేను కోరుతున్నా. ఇప్పటికే మీరు (ప్రజలు) గమనిస్తున్నారు. సరైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలుసు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. 

ఎన్నివేల మందిపై కేసులు పెట్టారో, ఎన్ని వేల మంది జైలుకు వెళ్లారో మీరు చూశారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీటెక్ రవి అంశం అందరికీ తెలిసిందే. లోకేశ్ వచ్చాడన్న సమాచారంతో ఆయన కోసం వెళ్లడమే బీటెక్ రవి చేసిన నేరమా? ఆ రోజున తనపై దాడి జరిగిందని ఓ ఎస్సై ఆరోపణ చేస్తే... ఆయనకు ట్రీట్ మెంట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ నిజానికి ఆరోజున విధుల్లోనే లేడు. దెబ్బ తగలకపోయినా సదరు ఎస్సై దెబ్బతగలిందని చెబుతాడు... విధుల్లో లేని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు... అందుకని బీటెక్ రవి జైలుకు పోవాలి... ఎంత అరాచకం అండీ ఇది! 

అందుకే చెబుతున్నా... ఈసారి ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు... రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి. అందుకే వినూత్నంగా నేను మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకుని... ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకోసం వివిధ రకాల టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటాను. 

అభ్యర్థుల ఎంపికలో నేను ఎలాంటి తప్పు చేయను... నాకు సహకరించండి చాలు. అధికార పక్షం అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం కావాలి... మా పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉంటే చాలు. నేను అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తానన్నది ఒక నూతన విధానం. ఇది ఎలా అన్నది నేను ఎవరికీ చెప్పను. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం నా వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదు. అలాంటి సమాచారం బయటపెడితే లేనిపోని అపోహలు వస్తాయి. ఆ సమాచారం మేరకు ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో దింపాలో నిర్ణయం తీసుకుంటాను. అందుకోసం అందరినీ ఒప్పిస్తాను. 

అందుకే మళ్లీ చెబుతున్నాను... మా పార్టీకే కాదు ఇతర పార్టీలకు కూడా చెబుతున్నా... ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. పార్టీలు, రాజకీయ కార్యకర్తలే కాదు... ప్రజలు కూడా త్యాగం చేయాలి... రాష్ట్రాన్ని కాపాడుకోవాలి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

uncle pk fellow is with bjp and tdp . but bjp is not willing to be in bed with tdp . what is our plan of action 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...