Jump to content

Jagan reddy follows sri reddy closely proof


psycopk

Recommended Posts

CM Jagan: సోదరి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రడికి రాలేదు: సీఎం జగన్ 

14-12-2023 Thu 17:50 | Andhra
  • శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం
  • దత్తపుత్రుడు అంటూ పవన్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన వైనం
 
CM Jagan take a jibe at political rivals
Listen to the audio version of this article

ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. 

"ఈ దత్తపుత్రుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే... తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీ పెట్టాడు. ఆ సమయంలో అతడు అన్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ పెద్ద మనిషి అంటాడూ... తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నాడట. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అని కూడా అంటాడు. 

తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజి స్టార్... చంద్రబాబునాయుడికి పార్టనర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజి స్టారు... ఈ మ్యారేజి స్టారు! 

ఏపీ పాలకులపై ఇన్నిన్ని డైలాగులు కొట్టిన ఈ పెద్దమనిషికి తెలంగాణలో సోదరి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. దత్తపుత్రుడు నిలబెట్టిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. 

ఈ పెద్దమనిషికి ఏపీలో చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమే లేదు. ఈ పెద్దమనిషికి రాష్ట్రంలో ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు" అంటూ సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలతో హోరెత్తించారు.

Link to comment
Share on other sites

Ganta Srinivasa Rao: ‘ఇది కదన్నా తెలంగాణలో మన చరిత్ర’.. సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు సెటైర్లు 

15-12-2023 Fri 11:28 | Both States
  • 2014 ఎన్నికల్లో కొల్లాపూర్‌లో వైసీపీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయని కౌంటర్
  • ఎదుటివారి వైపు వేలు చూపించడం ఎందుకంటూ విమర్శలు
  • 2014 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని వ్యంగ్యాస్త్రాలు సంధించిన టీడీపీ సీనియర్ నేత
 
Ganta Srinivasa Rao satires on CM Jagan

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ సీఎం జగన్‌‌తో పాటు వైసీసీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుండడంపై టీడీపీ, జనసేన శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. దివంగత నేత ముద్దు బిడ్డవి కదా ఆనాడు కొల్లాపూర్‌లో అభ్యర్థిని నిలిపితే 1204 (0.81%) ఓట్లు మాత్రమే వచ్చాయేంటని సీఎం జగన్‌ని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. 2023లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు 5,754 (2.99%) అని, ఎదుటివారి వైపు వేలు చూపించడం ఎందుకని కౌంటర్ ఇచ్చారు. ‘ఇది కదన్న తెలంగాణలో మన చరిత్ర. గురివింద గింజ మాటలు చెప్పడం ఇప్పటికైనా మానుకోండన్న జనాలు నవ్వుతుండ్రు’  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బంగాళదుంపకు ఉల్లిగడ్డకు తేడా తెలియని జగనన్న డిపాజిట్లు అంటే ఇవేనా గంట శ్రీనివాస రావు ప్రశ్నించారు.  2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేస్తే తమరికొచ్చిన ఓట్లు కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయనే సంగతి మరచిపోయారా అని అడిగారు. ఆనాడు తెలంగాణలో రాళ్లతో తరిమి తరిమి కొట్టిన రోజులు మరచిపోయా అంటూ ప్రస్తావించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. 2014లో తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో వైసీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల డేటాను ఆయన షేర్ చేశారు.

Link to comment
Share on other sites

41 minutes ago, Sucker said:

Anna many don't want to open this insta links anna new page la. Embedded ayye la cheyyandi ani last MODs meeting lo main topic ga cheppa kadha. 

Nuvvu mod huh ? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...