Jump to content

ఉద్దానం సమస్య చంద్రబాబు హయాంలో కూడా ఉన్నా పరిష్కారం చూపలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు

AndhraPickles

Recommended Posts

ఉద్దానం సమస్య చంద్రబాబు హయాంలో కూడా ఉన్నా పరిష్కారం చూపలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. సమాజం గురించి పట్టని ఇలాంటి క్యాన్సర్‌ గడ్డలను ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి. పక్క రాష్ట్రంలో ఉంటూ ఏడుపుతో మనపై పడుతున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. 
ఈ ఏడుపులన్నింటినీ కేవలం మరో మూడు నెలలు భరించండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. ఇలా ధైర్యంగా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? 
    – సీఎం జగన్‌ 

Link to comment
Share on other sites

2 hours ago, AndhraPickles said:

Jargina manchi  CBN hayam lo ayindhi ani @psyc0pk saying 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraPickles said:

Problem inka alagey undi kaaka.. just water icharu anthe.. inka reason kanukkoledu .. i am suspecting land pollution there.. may be some compound got mixed somewhere around 50 miles radius and got deposited here... 

Link to comment
Share on other sites

53 minutes ago, pizzaaddict said:

Jargina manchi  CBN hayam lo ayindhi ani @psyc0pk saying 

45 minutes ago, Joker_007 said:

Problem inka alagey undi kaaka.. just water icharu anthe.. inka reason kanukkoledu .. i am suspecting land pollution there.. may be some compound got mixed somewhere around 50 miles radius and got deposited here... 

Kidney hospital & research center established there this month bro.....

Link to comment
Share on other sites

15 minutes ago, AndhraPickles said:

Kidney hospital & research center established there this month bro.....

Yes.. but this is handle the problem .. but not for  permanent solution.. Cause enti anedi teliste baguntundi.. Future la new cases rakunda untayi.. 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraPickles said:

Kidney hospital & research center established there this month bro.....

35 minutes ago, pizzaaddict said:

 ppt posts vestunaru pulkas , uddanam me ey chesam Antu 

YCP Social media vaalla athi maree ekkuva ga undhi kadha.

Uddanam issue highlight chesindhi Pawan Kalyan 2017/18 time lo. Appati Govt effected villages lo water plants petti 20 Ltrs water 2Rs ki icchindhi, pension AP andarikante ekkuva icchindhi. Medical camps and temporary dialisys centers pettadu. 200 bed hospital ki land procurement, funds and inaugurate chesaru. I think 400Crs or 500Crs release chesaru appatlo.  I followed the news. It was all in 2018. Then, they lost the power. Adhikaram lo ki vacchi 4.5 years dhaataka kooda emi cheyyakunda ippudu haavudi entra babu meeru comedy ga 😂

Watch 6 years back Uddhanam videos in youtube, you will find hudreds of videos. Nenu PPTs em veyyadam ledhu. Appati Govt documents ne post chesthunnanu.

409419314_316979221298174_78136451960812

409425917_316979251298171_91683090641615

2017-19 మధ్య .. ఉద్దానం ప్రాంతంలో 176 గ్రామాల్లో లక్షమందికి స్క్రీనింగ్ చేసి..13 వేల మందికి కిడ్నీ సంబందిత వ్యాదులున్నట్టు గుర్తించారు !
తక్షణ చర్యలుగా .. డయాలసిస్ స్తాయిలోవున్న వారికి నెలకు 3,500 పించన్ .. 22 రకాల మందులు ఉచితంగా అంద చేశారు .. వారికోసం 60 డయాలసిస్ మెషిన్లు ..రోజుకు మూడు సెషన్స్ ఏర్పాటు చేశారు !
అలాగే .. పాడేరు, తుని, రంపచోడవరం, అమలాపురం, జంగారెడ్డి గూడెం, నూజివీడు, నరసరావుపేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, హిందూపురం, కదిరి, రాయచోటి, ఆదోని ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త డయాలసిస్ సెంటర్స్ చాలా చోట్ల ఓపెన్ చేయటంతో పాటు .. ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునే వాళ్లకి డయాలసిస్ ఉచితం చేశారు.. అసలు కిడ్నీ వ్యాదిగ్రస్తులకి పించన్ మొదలు పెట్టింది చంద్రబాబు గారే !
ఉద్దానం ప్రాంతంలో 7 కొత్త ఆర్వో ప్లాంట్స్ నుంచి తాగునీరు ఏర్పాట్లు చేసి .. ఉద్దానంలో కిడ్నీ పరిశోధనా కేంద్రంతో పాటు .. 200 పడకల ఆసుపత్రిని నిర్మించటానికి భూసేకరణ చేసి నిధులు ఇచ్చారు !
 
Link to comment
Share on other sites

@southyx

Initially, government fixed Rs 2 per 20 litre bottle. The project was maintained by Rural Water Supply (RWS) and NTR Trust.

Later, maintenance and supply of water was handed over to contractors. Meanwhile, the maintenance of the scheme price per 20 litre bottle water enhanced to Rs 7. The project maintenance became difficult as power tariff, fuel prices and workers wages increased.

Link to comment
Share on other sites

9 minutes ago, pizzaaddict said:

7Rs YCP Govt vacchaka chesaru. anukunta. 2019 elections tiem lo kooda 2Rs unnattu gurthu.

Link to comment
Share on other sites

6 minutes ago, southyx said:

7Rs YCP Govt vacchaka chesaru. anukunta. 2019 elections tiem lo kooda 2Rs unnattu gurthu.

7 rs tdp time loney ayindhi. Ycp vallu kidney center  elections varaku stretch chesaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...