Jump to content

Ycp ni question cheste yapralu lagesukuntam.. nri’s ni arrest chestam


psycopk

Recommended Posts

కళ్ళ ముందు తిరుగుతున్నా ..
రేపులు చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యరు
గొడ్డలి తో నరికించి రెడ్ హ్యాండెడ్ గా దొరికినా అరెస్ట్ చెయ్యరు
గనులు నీ దోచేస్తున్నా అరెస్ట్ చెయ్యరు
కానీ సోషల్ మీడియాలో జగన్ కి వ్యతిరేఖంగా పోస్ట్ పెట్టారు అని హైదరాబాద్ airport కి వెళ్లి NRI నీ అరెస్ట్ చేస్తారు 😂
Link to comment
Share on other sites

#westandwithyash 

#NRI లు ఇకనైనా మేలుకోండి....NRI సంఘాల నేతలు/పెద్దలు ఇకనైనా మీ ముతక మూసధోరణి వీడి కాలానికి తగ్గ రాజకీయం చేయండి..... జనాల్లో ఉన్న సంఘర్షణని మన చేతల ద్వారా మరింత చైతన్యం రగిలించాలి... మనం విడివిడిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నటిస్తుంటే ఇలా ప్రభుత్వం మీద గొంతెత్తే ప్రతి వేగుచుక్కని  ఒక్కొక్కరుగా నలుపుకుంటూ పోతారు....

ఎన్నికల వేళ వాడు కొరివితో గోక్కుంటున్నాడనే తత్వం వాడికి బోధపడాలి...అలా అర్షం అయ్యేలా NRI communities across the globe should come forward... Irrespective of states and Region's and parties time to unite the NRI communities to raise a strong voice.....

వాడు ఇవ్వాళ బరితెగించి చేసింది కేవలం Yash Tdp ఒక్కడి మీదే కాదు....రేపు వచ్చే ఎన్నికల్లో ఒక అదృశ్య శక్తిలా చాపకింద.నీరులా పనిచేయబోయే #NRI లమీద...ఇది NRI లకి నేరుగా చేసిన హెచ్చరిక....ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే మింగేస్తాం అని వార్కింగ్ పంపాడు... మేల్కొందాం....జనాల్లో.మార్పుకి నాంది పలుకుదాం.... వాడినే మార్చేద్దాం.....మళ్లీ చెప్తున్నా ఈసారి బాబు గారి చెప్పుని నిల్చోబెట్టినా ఓటు సైకిల్/గ్లాసు గుర్థులకే పడాలి....

ఎన్నికలకి ఆంధ్ర వెళ్లే #NRI లు చట్టాల.మీద అవగాహన పెంచుకుని వెళ్ళండి.... ఈసారి ఎన్నికల్లో కేవలం మన EARNINGS POWER మాత్రమే కాదు మన LEARNING POWER కూడా ఆ సైకో గాడికి రుచి చూపాలి......

సైకో పార్టీకి మద్దతిచ్చే NRI లు రేపు మీ వాడి ఖర్మ కాలితే అందులో మీ ఖర్మలు కూడా తగలబడే ప్రమాదం ఉంది...So don't encourage these kind of Psycho acts...you also plz condemn

Link to comment
Share on other sites

2 hours ago, southyx said:

AP lo 60K TDP valla meedha cases pettaru, ippati varaku 436 members ni arrest chesaru. How did he think they are not going to arrest him? Stupid decision. At least he should have come to Chennai, Mumbai, Delhi and travelled to avoid getting arrested in the airport.

What kind of jurisdiction does AP CID have in Hyderabad airport 

Link to comment
Share on other sites

31 minutes ago, JaiBalayyaaa said:

Where is freedom of speech ya

Idi saduv. 

Under Indian law, the freedom of speech and of the press do not confer an absolute right to express one's thoughts freely. Clause (2) of Article 19 of the Indian constitution enables the legislature to impose certain restrictions on free speech under following heads:

  • I. security of the State,
  • II. friendly relations with foreign States,
  • III. public order,
  • IV. decency and morality,
  • V. contempt of court,
  • VI. defamation,
  • VII. incitement to an offence, and
  • VIII. sovereignty and integrity of India.

 

Allu sesindi correct ye. Pakka state la arrest ante ookene seyyar vaa

  • Upvote 1
Link to comment
Share on other sites

Komati Jayaram: యశ్ అరెస్ట్ పై టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ఫైర్.. అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసనలకు పిలుపు 

23-12-2023 Sat 09:55 | Andhra
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద యశ్ బొద్దులూరి అరెస్ట్
  • చివరి వంద రోజులన్నా జగన్ ప్రజాస్వామిక పాలన అందిస్తారనుకున్నామన్న కోమటి జయరాం
  • ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని మండిపాటు
 
Komati Jayaram condemns Yash Bodduluri arrest and calls of protests in all cities across USA
Listen to the audio version of this article

టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యశ్ అరెస్ట్ ను టీడీపీ కీలక ఎన్నారై నేత కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ చివరి వంద రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమోనని ఆశించామని... కానీ, తన వక్ర బుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని అన్నారు. యశ్ అక్రమ అరెస్ట్ ను అమెరికాలో ఉన్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. యశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. 

 

  • Haha 1
Link to comment
Share on other sites

NRI Yash Bodduluri: హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ అరెస్ట్.. మండిపడ్డ నారా లోకేశ్ 

23-12-2023 Sat 09:33 | Andhra
  • అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • అక్రమ కేసులు నమోదు చేసి, టెర్రరిస్ట్ మాదిరి అరెస్ట్ చేశారని లోకేశ్ మండిపాటు
 
TDP NRI leader Yash Bodduluri arrested in Hyderabad airport
Listen to the audio version of this article

టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని కార్యాలయానికి తరలించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తోంది. యశ్ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

యశ్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని... నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి షాక్ కు గురయ్యానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఒక టెర్రరిస్టు మాదిరి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. యశ్ కి న్యాయం జరిగేంత వరకు విశ్రమించబోమని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...