Jump to content

Movie ela undi bro …


vanga

Recommended Posts

$15 dollars ki avadu annna biryani pettedhi 

6 pack bud light aha adi ucha taginatte untadhi 

Migilina $10 ki akkkada anna 6 pack corona kuda $12 and $13 ayindhi 

stuff ki $2 anna kavali 

Link to comment
Share on other sites

2 hours ago, Aquawomen said:

25$ movie peettadam kante

15$ biryani and 6 pack beer ki peduthe aipoayee 

afdb open chesi mandu taguthuuuu chese fun baguntundhi

Oka Steel reserve beer veyyi chalu .... enough to give kick like salaar ... 

Link to comment
Share on other sites

Chiranjeevi: కంగ్రాట్స్.. దేవా ప్రభాస్: చిరంజీవి 

23-12-2023 Sat 10:51 | Entertainment
  • ఘన విజయం సాధించిన ప్రభాస్ 'సలార్'
  • ప్రభాస్, సలార్, టీమ్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి
  • 'సలార్' బాక్సాఫీస్ వద్ద సెగలు రేపిందన్న చిరు
 
Chiranjeevi congrats Prabhas on grand success of Salaar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' మూవీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, హై టెక్నికల్ వాల్యూస్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 

ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... 'మైడియర్ దేవా ప్రభాస్ కు హార్ధిక అభినందనలు. 'సలార్' బాక్సాఫీస్ వద్ద సెగలు రేపింది. అద్భుతమైన విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభినందనలు. ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారు. పృథ్వి, శ్రుతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్ భువన్ గౌడ్, రవి బస్రూర్, వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్ లకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...