Jump to content

ఉద్యోగస్తుల విషయం లో చరిత్రలో గొప్ప CM నువ్వేనయ్యా..!!


southyx

Recommended Posts

14 hours ago, psycopk said:

🤣 salaries ke dikku ledu … aa freebies ki ekkadi nundi vastai… even jagan wants to loose the election thats the best thing that can happen to him

Salaries ki ayithe levu.. freebees ki ayithe dabbulu vastayi

Link to comment
Share on other sites

17 hours ago, yemdoing said:

I don’t even know it’s impact , but This won’t hurt jaffa much . People are too comfortable with freebies and they are going to vote jaffa again . 
 

I don’t see much anti incumbency , may be in 2029 govt may change . 

Anti in govt employees is the last thing a political party wishes for.

Link to comment
Share on other sites

On 12/23/2023 at 6:02 AM, southyx said:
 
1) ఒక్క DA ని ఇన్ని ముక్కలు చేసి ఇచ్చిన CM నువ్వే నయ్యా...
2) DA ఎరియర్స్ ఎప్పటికి (ఇప్పటికి) ఇవ్వని CM నువ్వే నయ్యా...
3) 7 DA లు ఆపిన CM నువ్వేనయ్యా..
4) ఉద్యమం చేస్తే గానీ PRC ఇవ్వని CM నువ్వేనయ్యా..
5) IR కంటే తక్కువ Fitment ఇచ్చిన CM నువ్వేనయ్యా...
6) తగ్గిన Fitment ను ఎరియర్స్ నుండి తీసుకునే CM నువ్వేనయ్యా..
7) ఉద్యోగులను గొప్పగా PRC పేరుతో మోసం చేసిన CM నువ్వేనయ్యా...
8 ) డాబాలో అద్దెకు ఉన్న ఉద్యోగి పూరిపాకల్లోకి మార్చిన ఘనత నీదేనయ్యా
9) PF డబ్బు తినేసిన CM నువ్వేనయ్యా..
10) APGLI డబ్బు తినేసిన CM నువ్వేనయ్యా..
11) రిటైర్ అయిన ఉద్యోగికి డబ్బు ఇవ్వలేక age పెంచిన CM నువ్వేనయ్యా..
12) PRC తో జీతం పెరుగుతుందనే అపోహను తుడిచేసిన CM నువ్వేనయ్యా...
సోనియాగాంధీ నిన్ను ఎందుకు దూరంగా ఉంచిందో ఆరోజు అర్ధం తెలియలేదు...
ఈరోజు ఉద్యోగులు నిన్ను ఎందుకు దూరంగా ఉంచకూడదో అర్థం చేసుకున్నారు.
నువ్వేంటో చూపించావ్...
మర వాళ్ళు చూపించాల్సిన సమయం కోసం ఎదురుచూస్తూ..
ధన్యవాదములు 🙏

Ayina vote Nike antunna udyogulu. Why not 175 antunna Jagga and yaffas

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...