Jump to content

వి ఐ పి లకు ఆశీర్వచనం కోసం పురాతన కట్టడాలు ద్వoసం : బొజ్జల సుధీర్ రెడ్డి


southyx

Recommended Posts

ఈ ప్రభుత్వం పురాతన కట్టడాలు ద్వoసం చేయడమే పనిగా పెట్టుకున్నారు : బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానం నందు మృత్యుంజయ లింగం వద్ద గల పురాతన ఆలయాన్ని కేవలం వి ఐ పి లకు ఆశీర్వచనం కోసం ద్వoసం చేయండం బాధాకరమణి తెలిపిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు టెంపుల్ చైర్మన్ ఈఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎండోమెంట్స్ పర్మిషన్ లేకుండా ద్వoసం చేయడం చూస్తుంటే రాబోయే రోజులలో శివయ్య కే రక్షణ ఉండదేమో అని అనిపిస్తుంది ఇలా ద్వాంసం చేయడానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు

 

Link to comment
Share on other sites

  • southyx changed the title to వి ఐ పి లకు ఆశీర్వచనం కోసం పురాతన కట్టడాలు ద్వoసం : బొజ్జల సుధీర్ రెడ్డి

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...