Jump to content

Revantham should stay away from yellow mafia

JackSeal

Recommended Posts

1 minute ago, Vaaaampire said:

Mlc aney option untadi telusa?

Valla thamudiki govt  job …why we need to give mlc to a martyr mother … br ambedkar constitution rasadu vadini mla kuda kanivaledhu telsa what about mahatma Gandhi family did anyone been leaders and we don’t know what  their  family is.. enni echi emi mlc evvali antay ga end of the day tg ki benifit kakuna valla mother ki mlc evvali …come out of it man .. first you said about anti tg can’t stay in tg ah annavu epudu srikanth chari  mother adukuna enka evvali antaru 

  • Haha 1
Link to comment
Share on other sites

Revanth reddy stature in the party depends on mp elections. right now cong has good chance of winning 10 seats because of internal fights between bjp leaders.

  • Upvote 1
Link to comment
Share on other sites

45 minutes ago, argadorn said:

Valla thamudiki govt  job …why we need to give mlc to a martyr mother … br ambedkar constitution rasadu vadini mla kuda kanivaledhu telsa what about mahatma Gandhi family did anyone been leaders and we don’t know what  their  family is.. enni echi emi mlc evvali antay ga end of the day tg ki benifit kakuna valla mother ki mlc evvali …come out of it man .. first you said about anti tg can’t stay in tg ah annavu epudu srikanth chari  mother adukuna enka evvali antaru 

Mari inni cheppinodivi sep tg kosam fight chesinavadey cm avvali anadam enti. Its democracy. Revantham gaadu unfit to be cm. No doubt about that. But the reason u gave is silly

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Says who.. who badly wanted him to loose?? 🤣🤣🤣 pakka state jaffas always fun yaa

Bro .. Yellow mafia is more dangerous than Snake .. ata TS chebutu vunnadu @psycopk  @ariel @ticket  

Link to comment
Share on other sites

37 minutes ago, Vaaaampire said:

Mari inni cheppinodivi sep tg kosam fight chesinavadey cm avvali anadam enti. Its democracy. Revantham gaadu unfit to be cm. No doubt about that. But the reason u gave is silly

Democracy lo cm candidate mundey  cheppi elections ki Vellatledhu ga 

Link to comment
Share on other sites

25 minutes ago, argadorn said:

Democracy lo cm candidate mundey  cheppi elections ki Vellatledhu ga 

As per Indian democracy, common people elect representatives like mla & mp. 
mla’s & mp’s elect cm’s & pm. That’s democracy. Offcourse national parties lo cm’s ni centre ey decide chesthadi & mla’s follow avutharu

Link to comment
Share on other sites

5 hours ago, jaathiratnalu2 said:

Bro .. Yellow mafia is more dangerous than Snake .. ata TS chebutu vunnadu @psycopk  @ariel @ticket  

Paytm jaffas edo oka musugu esukoni vastaru alane...

Langas ki jaffas ki bad time start indi...peekedi emi ledu next 5 years

Link to comment
Share on other sites

7 minutes ago, ticket said:

Paytm jaffas edo oka musugu esukoni vastaru alane...

Langas ki jaffas ki bad time start indi...peekedi emi ledu next 5 years

Lol pacha paytms

Link to comment
Share on other sites

1 minute ago, ticket said:

Peddi eddi gadi kallu mokkina Dalits MLA anta ...asalu 21st century lo kuda eedu feudal mindset unna toka leaders ni Ela mostunnaru ra...

https://www.eenadu.net/telugu-news/politics/general/0500/124004110

Rice bag jaffas siggu ravatledu ento inka ..

పెద్దాయనా నువ్వే దిక్కు!.. మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కిన దళిత ఎమ్మెల్యే

తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ap060123politics8a.jpg

ఈనాడు-తిరుపతి: తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రిని కలిసినట్లు బయటకు చెబుతున్నా.. అంతర్గతంగా రానున్న ఎన్నికల్లో సీటు విషయమై అడిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మంత్రి చెప్పినట్లుగానే చేసినట్లు ఇటీవల వైకాపా పెద్దల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను తెలియజేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన శనివారం మంత్రిని కలిసి.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే ‘దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా.. పాపమా.. అదే మా కర్మా..’ అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యే మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Link to comment
Share on other sites

11 hours ago, southyx said:

Dalit MLA ani caste cheppali sina pani emi undi mana dramoji rao paper management ki ?

Ayitee modi legs meeda almost bend ayyaru mana Jagan and CBN....  what about that ?

Modi caste kinda teddies , kammas padinatta ?  Yeppatiki marutaaroo janalu... 

Link to comment
Share on other sites

23 minutes ago, andhra_jp said:

Dalit MLA ani caste cheppali sina pani emi undi mana dramoji rao paper management ki ?

Ayitee modi legs meeda almost bend ayyaru mana Jagan and CBN....  what about that ?

Modi caste kinda teddies , kammas padinatta ?  Yeppatiki marutaaroo janalu... 

@southyx @ticket @Funkops @HtmlBro @nenu_meeku_telusa pulkas are typical TDP supporters

Their world revolves around caste

Always trying to play victim card 

And abusing others by saying “Maa Blood veru , Maa breed veru”

  • Sad 1
Link to comment
Share on other sites

22 hours ago, JackSeal said:

Congress gelchindhi due to anti on BRS. BRS failure ne people loki thesukellindhi bathai party gallu but aa fruit grab chesindhi congress. 

TG ni ichindi Congress, but aa fruit grab chesidi TRS

Link to comment
Share on other sites

16 minutes ago, southyx said:

Caste endhuku vacchindhira lambdi kodaka?

Go ask your pacha paytm batch

Ask why NTR started caste based politics

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...