Jump to content

బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు

southyx

Recommended Posts

బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు

‘బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు. పదవులిచ్చారు కానీ ప్రజలు మా వద్దకు వస్తే వారి ఒక్క సమస్యనూ పరిష్కరించే అవకాశం లేదు. పదవులే తప్ప పవర్‌ లేదు’ అని కర్నూలు వైకాపా ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదవులే తప్ప పవర్‌ లేదు
వారి వర్గం వారికైతే అన్ని పనులూ అవుతున్నాయి
నాలుగున్నరేళ్లలో రెండుసార్లే సీఎంను కలవగలిగా
మద్దతివ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తున్నా
కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్‌కుమార్‌

ap1090124main3a.jpg

ఈనాడు, అమరావతి: ‘బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు. పదవులిచ్చారు కానీ ప్రజలు మా వద్దకు వస్తే వారి ఒక్క సమస్యనూ పరిష్కరించే అవకాశం లేదు. పదవులే తప్ప పవర్‌ లేదు’ అని కర్నూలు వైకాపా ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీసీలుగా పెద్దపీట వేశారు.. ఆ పీట మీదే కూర్చోమంటున్నారు. లేచి పనిచేసే అవకాశమివ్వడం లేదు.
50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామంటున్నారే కానీ సామాజిక న్యాయం అందలేదు’ అని మండిపడ్డారు. ‘ఎంపీగా కేంద్రంతో మాట్లాడి చేయగలిగినంత నా నియోజకవర్గానికి చేశా. పూర్తి స్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. చేయాలనుకున్న దాంట్లో 10 శాతమూ సాధించలేకపోయా..’ అని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

అభివృద్ధి లేదు.. అందువల్లే రాజీనామా

‘తలనొప్పికి తైలంలాగా పథకాలు అమలుచేస్తున్నారే తప్ప అసలు ఆ తలనొప్పే రాకుండా ఉండాలంటే జనం వారి కాళ్లపై నిల్చునేలా అభివృద్ధి లేదు. ఇలాంటి ఇబ్బందుల మధ్య ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదనిపించింది. అందువల్లే పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తున్నా. వచ్చే వారం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా‘అని ఎంపీ వెల్లడించారు.

ఆ వర్గం వారితో మేం సమానం కాదు

ఎంపీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదా? కొన్ని వర్గాల ఎంపీలకే అందడం లేదా?.. అని విలేకరులు ప్రశ్నించగా.. ఎంపీ స్పందించారు. ‘ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రిని రెండుసార్లు వ్యక్తిగతంగా కలిశా. నా నియోజకవర్గ సమస్యలపై పెద్ద పుస్తకమే సమర్పించా. తర్వాత ఆయన మా జిల్లాకు వచ్చినప్పుడో, దిల్లీకి వచ్చినప్పుడో విమానాశ్రయాల వద్ద స్వాగతం పలకడం, విజ్ఞాపన పత్రాలు అందజేయడం వరకే జరిగింది. అదే పార్టీ పెద్దల వద్దనుండే ఎంపీలకు, సీఎంకు దగ్గరగా ఉండే అయిదారుగురికే పనులవుతున్నాయి. వారికో వర్గం ఉంది కదా.. వారితో మేం సమానం కాదు. మమ్మల్ని దూరం పెడతారు. పార్టీలో పరిమిత స్థాయిలోనే మేం పనిచేయాల్సి ఉంది. మా మొహాలు చూపించి బీసీలకు ఏదో చేశామనడం తప్ప అధికారం ఇచ్చిందేమీ లేదు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా 80శాతం ఉంది. ఈ వర్గాల అభ్యున్నతి కోసమే వైకాపాలోకొచ్చా. బీసీ ఎంపీనైన నాకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వనప్పుడు పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక న్యాయ యాత్రకు అర్థముందా?’ అని సంజీవ్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘మేం ముఖ్యం కాదనుకున్నారేమో.. అందుకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ‘సీఎంతో సమయం ఇప్పించండని నాలుగు రోజులుగా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలకు ఫోన్‌లు చేశా. సందేశాలు పంపా. చెబుతానని సాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం నుంచీ ఫోన్‌ చేస్తున్నా ఆయనా స్పందించలేదు. అందువల్లే నా రాజీనామాను మీడియా ముఖంగా ప్రకటిస్తున్నా. సమయమిస్తే సీఎంను కలిసి పరిస్థితిని చెప్పి బయటకొద్దామనుకున్నాం. కానీ, అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. వైకాపాలోకొచ్చినప్పుడు సంతకం చేసి రాలేదు. వెళ్లేటప్పుడు అలాగ వెళ్లే పరిస్థితీ లేదు’ అని చెప్పారు. ‘బీసీలకు పెద్దపీట అనేది మాటల్లోనే.. చేతల్లో ఉండదు. మేము ఇంకో 10శాతం మెరుగుపడినా చాలని ఆశిస్తున్నా’ అని ఎంపీ పేర్కొన్నారు.

వలసల నివారణకూ స్పందించడం లేదు

‘కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండున్నర లక్షల మందికిపైగా కూలీలు వలసపోతున్నారు. జిల్లాలో తుంగభద్ర నీటిని సంతృప్తికరంగా వాడే పరిస్థితి లేదు. కర్నూలు నుంచి బళ్లారికి హైవేను అనుసంధానిస్తే బళ్లారిలో ఉన్న గనుల  పరిశ్రమల అనుబంధ యూనిట్లు కర్నూలు పరిధిలోకి వచ్చే అవకాశముంది. దానివల్ల వలసలు తగ్గుతాయి. ఆ హైవే ప్రతిపాదనను ఎంపీగా కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వరకూ తీసుకెళ్లా. కేంద్ర మంత్రిమండలి పరిశీలించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలు చొరవచూపాలి. ఆ మద్దతు లభించలేదు. కర్నూలుకు న్యాయ రాజధాని సఫలమైతే మంచిది’ అని పేర్కొన్నారు. ‘మా నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అడిగితే ఎమ్మెల్యేలు చూసుకుంటారు, మీకెందుకు అంటున్నారు.. ఎమ్మెల్యేలతో ఒక్కసారీ సమన్వయ భేటీ జరగలేదు. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కూడా ఏడాదిన్నర నుంచీ జరగలేదు. ఎంపీలతో సీఎం మాట్లాడకపోవడమేంటంటే అది మీరే (విలేకరులనుద్దేశించి) అంచనా చేయాలి. జనం నిర్ణయించాలి’ అని పేర్కొన్నారు. ‘ఎంపీగా పార్లమెంటులో 6 ప్రైవేటు మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టా. కర్నూలు వైద్య కళాశాలలో 7 సూపర్‌స్పెషాలిటీ సీట్లు ఎంపీగా తేగలిగా. రైల్వేలోనూ కొన్ని పనులు సాధించా’ అని వివరించారు.

Aa kula gajji party lo @vetri @suribabulavangams @bookmarked, Punch Prabhakar, Chinta Pradeep Reddy lanti kulagajji kukkalu unte BCs ki viluva ekkada nundi vasthaadhi?

Link to comment
Share on other sites

BC OS SC ......maa vaallaki power ledhu ante ...oka category lo vunna  mothaaniki power ivvaru kadhaaa..just oka 20 or 40 mandhi ki ivvagaluru..vaallu baaga njoy chesi sampadhisthaaru..migilina janam in the same category lo power elaaa benefit avuthaaru na royyaaaaa

thokka lo kulam thokkalo categories....pani chese vaadiki power ivvaali gani thokka lo samajika nyayam entra labbenayallaraaa......

Link to comment
Share on other sites

How you expected devolpment in jalaganna rule ra MP ga.....mahametha gadi ruling chusi baga nerchukunnadu public ki 1 rupee ichi 10 rupees mingeyyadam jalaganna

Link to comment
Share on other sites

5 hours ago, southyx said:

బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు

‘బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు. పదవులిచ్చారు కానీ ప్రజలు మా వద్దకు వస్తే వారి ఒక్క సమస్యనూ పరిష్కరించే అవకాశం లేదు. పదవులే తప్ప పవర్‌ లేదు’ అని కర్నూలు వైకాపా ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదవులే తప్ప పవర్‌ లేదు
వారి వర్గం వారికైతే అన్ని పనులూ అవుతున్నాయి
నాలుగున్నరేళ్లలో రెండుసార్లే సీఎంను కలవగలిగా
మద్దతివ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తున్నా
కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్‌కుమార్‌

ap1090124main3a.jpg

ఈనాడు, అమరావతి: ‘బీసీలుగా మా బతుకులింతే.. మా మాటకు విలువ లేదు. పదవులిచ్చారు కానీ ప్రజలు మా వద్దకు వస్తే వారి ఒక్క సమస్యనూ పరిష్కరించే అవకాశం లేదు. పదవులే తప్ప పవర్‌ లేదు’ అని కర్నూలు వైకాపా ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీసీలుగా పెద్దపీట వేశారు.. ఆ పీట మీదే కూర్చోమంటున్నారు. లేచి పనిచేసే అవకాశమివ్వడం లేదు.
50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామంటున్నారే కానీ సామాజిక న్యాయం అందలేదు’ అని మండిపడ్డారు. ‘ఎంపీగా కేంద్రంతో మాట్లాడి చేయగలిగినంత నా నియోజకవర్గానికి చేశా. పూర్తి స్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. చేయాలనుకున్న దాంట్లో 10 శాతమూ సాధించలేకపోయా..’ అని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

అభివృద్ధి లేదు.. అందువల్లే రాజీనామా

‘తలనొప్పికి తైలంలాగా పథకాలు అమలుచేస్తున్నారే తప్ప అసలు ఆ తలనొప్పే రాకుండా ఉండాలంటే జనం వారి కాళ్లపై నిల్చునేలా అభివృద్ధి లేదు. ఇలాంటి ఇబ్బందుల మధ్య ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదనిపించింది. అందువల్లే పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేస్తున్నా. వచ్చే వారం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా‘అని ఎంపీ వెల్లడించారు.

ఆ వర్గం వారితో మేం సమానం కాదు

ఎంపీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదా? కొన్ని వర్గాల ఎంపీలకే అందడం లేదా?.. అని విలేకరులు ప్రశ్నించగా.. ఎంపీ స్పందించారు. ‘ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రిని రెండుసార్లు వ్యక్తిగతంగా కలిశా. నా నియోజకవర్గ సమస్యలపై పెద్ద పుస్తకమే సమర్పించా. తర్వాత ఆయన మా జిల్లాకు వచ్చినప్పుడో, దిల్లీకి వచ్చినప్పుడో విమానాశ్రయాల వద్ద స్వాగతం పలకడం, విజ్ఞాపన పత్రాలు అందజేయడం వరకే జరిగింది. అదే పార్టీ పెద్దల వద్దనుండే ఎంపీలకు, సీఎంకు దగ్గరగా ఉండే అయిదారుగురికే పనులవుతున్నాయి. వారికో వర్గం ఉంది కదా.. వారితో మేం సమానం కాదు. మమ్మల్ని దూరం పెడతారు. పార్టీలో పరిమిత స్థాయిలోనే మేం పనిచేయాల్సి ఉంది. మా మొహాలు చూపించి బీసీలకు ఏదో చేశామనడం తప్ప అధికారం ఇచ్చిందేమీ లేదు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా 80శాతం ఉంది. ఈ వర్గాల అభ్యున్నతి కోసమే వైకాపాలోకొచ్చా. బీసీ ఎంపీనైన నాకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వనప్పుడు పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక న్యాయ యాత్రకు అర్థముందా?’ అని సంజీవ్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘మేం ముఖ్యం కాదనుకున్నారేమో.. అందుకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ‘సీఎంతో సమయం ఇప్పించండని నాలుగు రోజులుగా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలకు ఫోన్‌లు చేశా. సందేశాలు పంపా. చెబుతానని సాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం నుంచీ ఫోన్‌ చేస్తున్నా ఆయనా స్పందించలేదు. అందువల్లే నా రాజీనామాను మీడియా ముఖంగా ప్రకటిస్తున్నా. సమయమిస్తే సీఎంను కలిసి పరిస్థితిని చెప్పి బయటకొద్దామనుకున్నాం. కానీ, అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. వైకాపాలోకొచ్చినప్పుడు సంతకం చేసి రాలేదు. వెళ్లేటప్పుడు అలాగ వెళ్లే పరిస్థితీ లేదు’ అని చెప్పారు. ‘బీసీలకు పెద్దపీట అనేది మాటల్లోనే.. చేతల్లో ఉండదు. మేము ఇంకో 10శాతం మెరుగుపడినా చాలని ఆశిస్తున్నా’ అని ఎంపీ పేర్కొన్నారు.

వలసల నివారణకూ స్పందించడం లేదు

‘కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండున్నర లక్షల మందికిపైగా కూలీలు వలసపోతున్నారు. జిల్లాలో తుంగభద్ర నీటిని సంతృప్తికరంగా వాడే పరిస్థితి లేదు. కర్నూలు నుంచి బళ్లారికి హైవేను అనుసంధానిస్తే బళ్లారిలో ఉన్న గనుల  పరిశ్రమల అనుబంధ యూనిట్లు కర్నూలు పరిధిలోకి వచ్చే అవకాశముంది. దానివల్ల వలసలు తగ్గుతాయి. ఆ హైవే ప్రతిపాదనను ఎంపీగా కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వరకూ తీసుకెళ్లా. కేంద్ర మంత్రిమండలి పరిశీలించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలు చొరవచూపాలి. ఆ మద్దతు లభించలేదు. కర్నూలుకు న్యాయ రాజధాని సఫలమైతే మంచిది’ అని పేర్కొన్నారు. ‘మా నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అడిగితే ఎమ్మెల్యేలు చూసుకుంటారు, మీకెందుకు అంటున్నారు.. ఎమ్మెల్యేలతో ఒక్కసారీ సమన్వయ భేటీ జరగలేదు. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కూడా ఏడాదిన్నర నుంచీ జరగలేదు. ఎంపీలతో సీఎం మాట్లాడకపోవడమేంటంటే అది మీరే (విలేకరులనుద్దేశించి) అంచనా చేయాలి. జనం నిర్ణయించాలి’ అని పేర్కొన్నారు. ‘ఎంపీగా పార్లమెంటులో 6 ప్రైవేటు మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టా. కర్నూలు వైద్య కళాశాలలో 7 సూపర్‌స్పెషాలిటీ సీట్లు ఎంపీగా తేగలిగా. రైల్వేలోనూ కొన్ని పనులు సాధించా’ అని వివరించారు.

Aa kula gajji party lo @vetri @suribabulavangams @bookmarked, Punch Prabhakar, Chinta Pradeep Reddy lanti kulagajji kukkalu unte BCs ki viluva ekkada nundi vasthaadhi?

Era Hammas pulka paytm gajji 🐕money debit ipoyindaa manchi husharh meda unnav

Link to comment
Share on other sites

3 hours ago, Vaaaampire said:

Evaraina bc sc st ga puttali anukuntara

Mottham video choosava? YCP vaallu sagan sagan cut chesi vese fake videos choosi matladuthunnava?

Link to comment
Share on other sites

8 hours ago, sarvayogi said:

why are they called paytms first of all?

2019 elections ki mundu YCP @suribabulavangams lanti psycho batch ni oka 10K members ni recruit chesukundhi. Veella pani fake pracharaalu cheyyadam CBN babai ni champaadu, 35 DSP posts oke kulaniki icchaaru, CBN pink diamond dobbesaadu, Kodi katti tho Shunny babu meedha CBN attack chesaadu lanti dhonga pracharalu, kula gajji posts pettadam, opposition party amma akkalani bhoothulu thittadam. ila chesthe post ki 5Rs PayTM through pay chese vaallu. Mobile App okati undhi, valla social media accounts dhaniki connect chesi, PayTM account chesi earn chesevaallu. Appati nundi PayTM batch ani peru padipoyindhi.

Link to comment
Share on other sites

5 hours ago, southyx said:

Mottham video choosava? YCP vaallu sagan sagan cut chesi vese fake videos choosi matladuthunnava?

I saw the full video few years back. Babu aa sentence use cheyyaledhu antava?

Link to comment
Share on other sites

2 hours ago, Vaaaampire said:

I saw the full video few years back. Babu aa sentence use cheyyaledhu antava?

Cheyyaledhu ani nenu annana? SC ante adhem kulam kaadhu. Rajyamgam lo unna oka social category. Gowdas AP lo BC, adhe Karnataka lo OCs, Kamma, Reddy etc AP lo OCs, Karnataka lo BCs. Konni states lo OCs unna vallu vere states lo BCs, SCs ga kindha unnaru. What does it say? He spoke in that sense. Clear ga cheppaadu kadha aa speech lo ne, prapancham lo unnadhi rende kulalu, okati poor, rendodhi rich ani. Nenu poor side ani clear ga cheppaadu. Whats wrong in that? Nuvvu kavalani poor category lo puttaali anukuntavaa? Aa speech mottham lo oka sentense cut chesi psycho edit cheyyadam, mee lanti PayTM batch pracharam cheyyadam.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...