Jump to content

ఉస్తాద్ షోలో అడివి శేష్ ఏ బ్రాండ్ షర్ట్ ధరించాడు?

nfc

Recommended Posts

ఇదేం క్రోత్తా! రోజూ ఆఫీసు వేళకి యింత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు, అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది . మజ్జిగ త్రిప్పుతుంది. గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్తా వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని వూరుకోడం గాని యీ మాత్రం వంట అరగంటలో వండి, తిని, ఆఫీసు కెళ్ళగలదు తను. రోజూ యిలాంటి భోజనం అలవాటే, ఉడికీ ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగీ కాగాని పులుసుతో ఏదో యింత నోట్లో పడేసుకుని అదర బాదరా అఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకీ అలవాటే రోజూ ! ఈతిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరకాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ!

  • Like 1
Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

ఇది కోడి అన్నయ్య, బ్రాండ్ చెప్పండి.

Link to comment
Share on other sites

1 hour ago, nfc said:

ఉస్తాద్ షోలో అడివి శేష్ ఏ బ్రాండ్ షర్ట్ ధరించాడు?

Ippudu nee kosam "YouTube" lo search chesi chusa. 10 sec lo dorkesindi. Karl lagerfeld

Watch at 0:05

Link to comment
Share on other sites

53 minutes ago, Konebhar6 said:

Ippudu nee kosam "YouTube" lo search chesi chusa. 10 sec lo dorkesindi. Karl lagerfeld

Watch at 0:05

ధన్యవాదాలు అన్నయ్యా. అమెరికా ఈ నకిలీ చరిత్రను కోర భాగంగా CBN ని అనుగ్రహించి, ఆయన్ని అనర్హితం మరియు ప్రశ్నారహితం గా చూసేలా ఉన్నట్లా, ఈ స్థానానికి ఏకమైనది," కొల్వెట్ ఒక ఇమెయిల్ స్టేట్మెంట్లో చెప్పినారు. "ఈ CBN పవిత్రీకరిత ప్రతిష్ఠ పరిస్థితిని పరిచయం చేయించేందుకు, అవి ఆయన వాస్తవ అభిప్రాయాలను తర్చినట్లుగా చేస్తుంది మరియు ఆయన నిజమైన కార్యాచరణలను అనదిగిస్తుంది. వాస్తవిక CBN ఒక జటిలమైన వ్యక్తిత్వం ఉంటుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...