Jump to content

మీ ఆపీసుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయ్...

dasari4kntr

Recommended Posts

పైసా వచ్చే దెగ్గరే పరమ నీచం అన్నట్టు ఉంటాయి మా ఆపీసు రాజకీయాలు...

ఎవడెవడో వచ్చి వాడి తలనొప్పి ని మన తలకి ఎక్కించి పోతాడు...

"failure is orphan but success has many fathers"...is best quote for office politics...

The Office Politics GIF

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, dasari4kntr said:

పైసా వచ్చే దెగ్గరే పరమ నీచం అన్నట్టు ఉంటాయి మా ఆపీసు రాజకీయాలు...

ఎవడెవడో వచ్చి వాడి తలనొప్పి ని మన తలకి ఎక్కించి పోతాడు...

"failure is orphan but success has many fathers"...is best quote for office politics...

The Office Politics GIF

ardham ainatte undi kani ardham kaledu ....

  • Upvote 1
Link to comment
Share on other sites

9 minutes ago, praying said:

ardham ainatte undi kani ardham kaledu ....

sare story chepta vinu...

maa office lo oka lady 4-5 months back kotta gaa cherindhi...american with southern accent...her role is kind of jira admin and scrum master..etc

few days back..vachhi tension tension ga nannu adigindhi...story points ela update chestaru ani...cheppa..your are saviour of the day..jessus, ,messaiaha..etc anesi vellindhi nannu... naaky fuselu egirayi..nenam anta save chesana ani...

cut cheste..

aame..ee roju konni rules pettindhi...jira sanity rules ani...

andulo okati...minimum character count in jira description...like "update the color of the button as per spec" ani figma link iste saripodhu anta..pedda chaata bharatham raayali anta...

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

Ee post anta aa comments lo pettey taata

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

sare story chepta vinu...

maa office lo oka lady 4-5 months back kotta gaa cherindhi...american with southern accent...her role is kind of jira admin and scrum master..etc

few days back..vachhi tension tension ga nannu adigindhi...story points ela update chestaru ani...cheppa..your are saviour of the day..jessus, ,messaiaha..etc anesi vellindhi nannu... naaky fuselu egirayi..nenam anta save chesana ani...

cut cheste..

aame..ee roju konni rules pettindhi...jira sanity rules ani...

andulo okati...minimum character count in jira description...like "update the color of the button as per spec" ani figma link iste saripodhu anta..pedda chaata bharatham raayali anta...

em cheyalem uncle.. vallu rules pedatharu manam follow avvaili

Link to comment
Share on other sites

నరసారావుపేట లోక్ సభ స్థానం
వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా..
అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు 
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా  పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌కు సహజంగా అబ్బిన విద్య

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా  అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు..
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి  విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై..
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై..
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి..
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే..
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి ..
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ 
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై..
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ..
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో..
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు ..
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది..
ఆయన కూడా ...
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ... తొందరపాటుతో ..
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారు.
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌..
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి..
అనిల్‌కు అండగా ఉంటుంది ..
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక..
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి..
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో..
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదు.

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో..
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, 
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ ..
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది..
ఇప్పుడు బీసీ+రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.

సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో..
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే..
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేది..
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు..
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.

నరసరావుపేట లోక్ సభ స్థానంలో..
అనిల్ కుమార్ యాదవ్ ...
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో..
 ఏమాత్రం సందేహం లేదు.
 
Link to comment
Share on other sites

2 hours ago, dasari4kntr said:

పైసా వచ్చే దెగ్గరే పరమ నీచం అన్నట్టు ఉంటాయి మా ఆపీసు రాజకీయాలు...

ఎవడెవడో వచ్చి వాడి తలనొప్పి ని మన తలకి ఎక్కించి పోతాడు...

"failure is orphan but success has many fathers"...is best quote for office politics...

The Office Politics GIF

Oka tella manager untadu .. pedda sodi gaadu ... Gantalu gantalu matladataadu .. Management kuda paripotharu .. Eppudu vadiki paniki rani apps or work vere vallaku antagattadaniki try chestuntadu edo manaku favor chesinatlu ...

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, YSRLKJagan said:

నరసారావుపేట లోక్ సభ స్థానం
వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా..
అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు 
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా  పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌కు సహజంగా అబ్బిన విద్య

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా  అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు..
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి  విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై..
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై..
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి..
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే..
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి ..
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ 
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై..
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ..
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో..
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు ..
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది..
ఆయన కూడా ...
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ... తొందరపాటుతో ..
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారు.
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌..
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి..
అనిల్‌కు అండగా ఉంటుంది ..
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక..
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి..
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో..
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదు.

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో..
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, 
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ ..
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది..
ఇప్పుడు బీసీ+రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.

సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో..
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే..
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేది..
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు..
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.

నరసరావుపేట లోక్ సభ స్థానంలో..
అనిల్ కుమార్ యాదవ్ ...
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో..
 ఏమాత్రం సందేహం లేదు.
 
E ex drainage minister ni palnadu public barincharu le...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...