Jump to content
People were interested in these podcasts

Maa gov lo maa leader son ni question chestava… papam hanuma vihari


psycopk

Recommended Posts

Hanuma Vihari: ఆ రోజు ఏం జరిగిందంటే...!: హనుమ విహారి 

29-02-2024 Thu 22:16 | Andhra
  • ఆంధ్రా రంజీ జట్టులో వివాదం
  • ఓ ఆటగాడ్ని దూషించినట్టు హనుమ విహారిపై ఆరోపణలు
  • కెప్టెన్సీ కోల్పోయిన వైనం
 
Hanuma Vihari tells what happened in Andhra team dressing room

ఆంధ్రా రంజీ జట్టులో ఓ ఆటగాడిని దూషించిన ఆరోపణల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ఆ వివాదంపై మరోసారి స్పందించాడు. అసలు  ఆ రోజు ఏం జరిగిందో హనుమ విహారి తాజాగా వెల్లడించాడు. ఆ ఆటగాడిని నేను అసభ్యంగా  దూషించినట్టు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి అక్కడ జరిగింది వేరు అని తెలిపాడు. 

"ఆ ఆటగాడు ఆంధ్రా రంజీ జట్టులో 17వ ఆటగాడి ఉన్నాడు. 17వ ఆటగాడి ఉన్న అతడు నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూంలోకి రాకూడదు. ఈ విషయంలోనే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. కానీ అతడు ఈ వ్యవహారాన్ని తప్పుగా మార్చేశాడు. అతడి తండ్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటన అంతా నెగెటివ్ రంగు పులుముకుంది. 

ఇందులో నా తప్పేమీ లేదు... కానీ నన్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. జట్టు కోసం నా వంతు సేవలు అందించేందుకు ఇన్నాళ్లు ఆగాను. ఇప్పుడు రంజీల్లో ఆంధ్రా తరఫున ఆడడం ముగిశాక... ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని ఈ విషయం వెల్లడిస్తున్నా... ఇప్పుడైనా నేను నా కోసం నిలబడాలి... లేకపోతే నాకు నేను సమాధానం చెప్పుకోలేను" అని హనుమ విహారి వివరించాడు.

Link to comment
Share on other sites

Tirupati's 25th Ward corporator from YSRCP.....abho chala influential position ae...!!! Vihari gadi captaincy ae peekinche position la vunadu anamata corporator...

Link to comment
Share on other sites

  On 2/29/2024 at 7:15 PM, mustang302 said:

exactly..brathiki unnandhuku happy ga feel avvaka, ekkuva matladuthunnadu vuncle.ee vihari gaadu...!!

Expand  

Kaalu oh cheyyo teesesthe pola ? Sarele, everyone deserves a fair chance, ollu degarapetukuni corporator chepinattu vinte okay lekapothey bathroom vundane vundi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...