Jump to content
People were interested in these podcasts

Ktr ki harish lesson nerpistunatu undi naku aaite

psycopk

Recommended Posts

KTR: ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు 

06-03-2024 Wed 21:24 | Telangana
  • రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు... తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ విమర్శ
  • తెలంగాణ సోయిలేనోడు.. సీఎం కావడం మన ఖర్మ అని వ్యాఖ్య
  • దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను... నమో ముందు కించపరుస్తావా..? అంటూ ఆగ్రహం
 
KTR targets CM Revanth Reddy

ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు... తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోదీ సాక్షిగా రేవంత్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. 'అసలు తెలంగాణ సోయిలేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు... ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమంటూ' విమర్శించారు.

అసలు 'గోల్ మాల్ గుజరాత్ మోడల్'కు.. 'గోల్డెన్ తెలంగాణ మోడల్'తో పోలికెక్కడిదని ప్రశ్నించారు. ఘనమైన 'గంగా జెమునా తెహజీబ్ మోడల్' కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే 'గోద్రా అల్లర్ల మోడల్' నీకు నచ్చిందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్‌పై.. నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి... ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడమా... ఇదేం నీతి... ఇదేం రీతి? అని దుయ్యబట్టారు.

'తెలంగాణ మోడల్ అంటే.. "సమున్నత సంక్షేమ నమూనా"... "సమగ్ర అభివృద్ధికి చిరునామా",  అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్... యావత్ దేశానికే నచ్చిన మోడల్, బుడిబుడి అడుగుల వయసులో... బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్...' అని పేర్కొన్నారు.

దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను... నమో ముందు కించపరుస్తావా..? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? అని నిలదీశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు తెలంగాణ 'ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..'... నేడు 'తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..' అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇక నిన్ను చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్... కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్ అన్నారు.

Link to comment
Share on other sites

Harish Rao: వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లవ్ లెటర్ రాశారు: హరీశ్ రావు వ్యంగ్యం 

06-03-2024 Wed 17:50 | Telangana
  • రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు... కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ధైర్యం ఉన్నప్పుడు మోదీ సహకారం ఎందుకు కోరుతున్నారో చెప్పాలని నిలదీత
  • 100 రోజుల పాలనలో ఏముందని రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓటేయాలని అడుగుతున్నారని ప్రశ్న
 
Harish rao fires at Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు... కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని అన్నారు. మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడారని... తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారన్నారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ గాంధీ అన్న విషయం గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటూనే అదే మోడల్‌ కావాలంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ధైర్యం ఉన్నప్పుడు మోదీ సహకారం ఎందుకు కోరుతున్నారో చెప్పాలన్నారు. బీజేపీ తమ పార్టీ ఎంపీలను లాక్కుంటోందని ధ్వజమెత్తారు.

బుధవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 100 రోజుల పాలనలో ఏముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలనను చూసి ఓటు వేయాలని అడుగుతున్నారో చెప్పాలన్నారు. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని... తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. కానీ ఇప్పుడు సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారని నిలదీశారు.

10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. అలాంటప్పుడు మోదీని పొగడటం ఏమిటి? అని నిలదీశారు. మూడు నెలల పాలనలో రేవంత్‌రెడ్డి అటు ప్రజలను... ఇటు కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి... ఈ రోజు వరకు చేయలేదన్నారు. కనీసం బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారని... ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. వచ్చే యాసంగికైనా బోనస్ ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరవు వచ్చిందని వ్యాఖ్యానించారు. ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయని.. అవన్నీ అమలయ్యేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. మహిళలను మహాలక్ష్మీలను ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి... ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏమిటన్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు, ఆటో అన్నలకు రూ.12వేలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. ఫ్లోర్లలో ఉండే కుటుంబాలకు అన్ని మీటర్లకు ఉచిత విద్యుత్‌ అమలులో లేదని... అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలన్నారు.

Link to comment
Share on other sites

  On 3/6/2024 at 5:33 PM, psycopk said:

KTR: ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు 

06-03-2024 Wed 21:24 | Telangana
  • రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు... తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ విమర్శ
  • తెలంగాణ సోయిలేనోడు.. సీఎం కావడం మన ఖర్మ అని వ్యాఖ్య
  • దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను... నమో ముందు కించపరుస్తావా..? అంటూ ఆగ్రహం
 
KTR targets CM Revanth Reddy

ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు... తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై ప్రధాని మోదీ సాక్షిగా రేవంత్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. 'అసలు తెలంగాణ సోయిలేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు... ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమంటూ' విమర్శించారు.

అసలు 'గోల్ మాల్ గుజరాత్ మోడల్'కు.. 'గోల్డెన్ తెలంగాణ మోడల్'తో పోలికెక్కడిదని ప్రశ్నించారు. ఘనమైన 'గంగా జెమునా తెహజీబ్ మోడల్' కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే 'గోద్రా అల్లర్ల మోడల్' నీకు నచ్చిందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్‌పై.. నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి... ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడమా... ఇదేం నీతి... ఇదేం రీతి? అని దుయ్యబట్టారు.

'తెలంగాణ మోడల్ అంటే.. "సమున్నత సంక్షేమ నమూనా"... "సమగ్ర అభివృద్ధికి చిరునామా",  అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్... యావత్ దేశానికే నచ్చిన మోడల్, బుడిబుడి అడుగుల వయసులో... బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్...' అని పేర్కొన్నారు.

దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను... నమో ముందు కించపరుస్తావా..? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? అని నిలదీశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు తెలంగాణ 'ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..'... నేడు 'తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..' అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇక నిన్ను చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్... కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్ అన్నారు.

Expand  

Hyderabad ni kugramam nundi international city veedu veedi ayya chesarani feel avthunnadu 

Link to comment
Share on other sites

  On 3/6/2024 at 9:00 PM, pushparaj said:

Hyderabad ni kugramam nundi international city veedu veedi ayya chesarani feel avthunnadu 

Expand  

Same to same pacha batch kuda feel avutunaru…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...