Jump to content

New survey

psycopk

Recommended Posts

Telugudesam: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 18 సీట్లు, 15 సీట్లు నష్టపోనున్న వైసీపీ: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి 

14-03-2024 Thu 19:49 | Andhra
  • 2019లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ
  • కూటమి కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీలకు సీట్లు భారీగా పెరుగుతాయన్న సర్వే
  • వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించిన సర్వే
 
TDP and Janasena alliance may win 18 lok sabha seats in parliament elections

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 18 సీట్లు వచ్చే అవకాశముందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. అధికార వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని ఈ సర్వే విశ్లేషించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 19 సీట్లలో గెలవగా, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్డీయే కూటమి 15 సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీయేకు కలిసి వచ్చిందని ఈ సర్వే పేర్కొంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ రాకపోవచ్చునని పేర్కొంది.

టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం ఓటు బ్యాంకు సాధించి 18 సీట్లు, వైసీపీ 41 శాతం ఓటు బ్యాంకుతో 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. ఇండియా కూటమికి 6 శాతం, ఇతరులకు 3 శాతం రావొచ్చునని పేర్కొంది. ఇక్కడ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

Kootami edhaina result okate. "Jayamu Jayamu Sandranna, Jayamu neeku Sandranna''

  • Haha 1
Link to comment
Share on other sites

40 minutes ago, psycopk said:

ఇండియా కూటమికి 6 శాతం, ఇతరులకు 3 శాతం రావొచ్చునని పేర్కొంది

India alliance ante Congress ki 6%, others ki 3%.

Lol

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

India alliance ante Congress ki 6%, others ki 3%.

Lol

Em ra. KCR gaanni Thonte iraggotti koorchobettindu. Ayina budhi raale? Ippudu AP politics lo ki tongi chustunnav

Link to comment
Share on other sites

47 minutes ago, psycopk said:

Telugudesam: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 18 సీట్లు, 15 సీట్లు నష్టపోనున్న వైసీపీ: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి 

14-03-2024 Thu 19:49 | Andhra
  • 2019లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ
  • కూటమి కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీలకు సీట్లు భారీగా పెరుగుతాయన్న సర్వే
  • వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించిన సర్వే
 
TDP and Janasena alliance may win 18 lok sabha seats in parliament elections

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 18 సీట్లు వచ్చే అవకాశముందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. అధికార వైసీపీ 7 సీట్లకు పరిమితమవుతుందని ఈ సర్వే విశ్లేషించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 19 సీట్లలో గెలవగా, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్డీయే కూటమి 15 సీట్లు అధికంగా గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీయేకు కలిసి వచ్చిందని ఈ సర్వే పేర్కొంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ రాకపోవచ్చునని పేర్కొంది.

టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం ఓటు బ్యాంకు సాధించి 18 సీట్లు, వైసీపీ 41 శాతం ఓటు బ్యాంకుతో 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. ఇండియా కూటమికి 6 శాతం, ఇతరులకు 3 శాతం రావొచ్చునని పేర్కొంది. ఇక్కడ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు.

Congrats @psycopk thatha. Congrats to DB inka 5 years manaki thathaa edupulu undav. 

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...