Jump to content

arey langas mee langa kavita arrested antaa


Piracy Raja

Recommended Posts

KTR: కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు: ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో కేటీఆర్ వాగ్వాదం 

15-03-2024 Fri 18:43 | Telangana
  • అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీత
  • సుప్రీంకోర్టులో చెప్పిన మాటలను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం
  • కావాలని అరెస్ట్ చేసేందుకు శుక్రవారం వచ్చారన్న కేటీఆర్
 
KTR arguments with ED officials

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్... ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది.

సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

K Kavitha: కాసేపట్లో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ.. కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు 

15-03-2024 Fri 18:13 | Telangana
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్
  • కేటీఆర్, హరీశ్ లను కూడా ఇంట్లోకి అనుమతించని ఈడీ అధికారులు
  • బీజేపీ, మోదీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
 
ED to lift Kavitha to Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ ను ఈడీ అధికారులు నిర్ధారించారు. కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటి క్రితం కవిత ఇంటి వద్దకు కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. వీరిని కూడా కవిత ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. కవిత ఇంటి గేటు వెలుపలే వీరు నిలుచున్నారు. 

కవిత నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ డౌన్ డౌన్ అని నినదిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. కవిత నివాసంలో కవిత, ఆమె భర్త, పిల్లలు, పీఏ, సహాయకులు మాత్రమే ఉన్నారు.

Link to comment
Share on other sites

K Kavitha: బీఆర్ఎస్ కు భారీ షాక్.. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఈడీ 

15-03-2024 Fri 17:58 | Telangana
  • ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు 
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ
  • బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కవిత నివాసం వద్ద ఉద్రిక్తత
 
ED issues arrest warrant to Kavitha in Delhi liquor scam

బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత గత పదేళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్ ఆమె నివాసం వద్దకు వచ్చినప్పటికీ... వారిని ఈడీ అధికారులు అనుమతించలేదు. 

ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే... ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

After MP elections mukku badcow lk gadiki untadi band. Musali drainage kampu edava ni bokkalo esi bogi pandaga cheyandiniki Revanth full sketch.. 

by end of 2024 TRS will be wiped out of TG and all TRS leaders will go to bjp or congress. Future fight  will be beyween bjp vs congress..

sachipondra gorre langa gallu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...