Jump to content

arey langas mee langa kavita arrested antaa


Piracy Raja

Recommended Posts

28 minutes ago, psycopk said:

 

KTR: కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు: ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో కేటీఆర్ వాగ్వాదం 

15-03-2024 Fri 18:43 | Telangana
  • అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీత
  • సుప్రీంకోర్టులో చెప్పిన మాటలను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం
  • కావాలని అరెస్ట్ చేసేందుకు శుక్రవారం వచ్చారన్న కేటీఆర్
 
KTR arguments with ED officials

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్... ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది.

సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.

images?q=tbn:ANd9GcQv13TRw-ZtNvYcqeDdCrx

 

Link to comment
Share on other sites

42 minutes ago, Vaaaampire said:

Ee arrest edo last year ey chesi untey tg lo bjp ki double digit mla posts vachevi gaa

They were under the impression that it would backfire and KCR would again sympathy ... Now, they realized its not the case and went ahead...

Have to see how KCR is going to use this to his advantage...torch.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...