Jump to content

Praja Galam ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ల ఫొటోలతో రూపొందిన 'ప్రజాగళం' లోగో విడుదల


psycopk

Recommended Posts

 

Praja Galam: ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ల ఫొటోలతో రూపొందిన 'ప్రజాగళం' లోగో విడుదల 

15-03-2024 Fri 21:02 | Andhra
  • ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు
  • కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్న మూడు పార్టీలు
  • ఈ నెల 17న చిలకలూరిపేట సభలో శంఖారావం పూరించనున్న అగ్రనేతలు
  • సభకు హాజరవుతున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • సభకు ప్రజాగళం అని నామకరణం 
 
Praja Galam logo released

ఏపీలో పొత్తు కుదర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది.  

మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు 'ప్రజాగళం' అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగోను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోదీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ లోగోలో చూడొచ్చు. 

ప్రజాగళం సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాడు. 

 

Link to comment
Share on other sites

3 minutes ago, csrcsr said:
 

Photo matram samanaga equal ga pedtharu seats matram anni 10enka potharu nee talent ki dandam peddayana

nuvvokkadivi chaalu anna pullal petti mingutaavu sainiks ki tammullaki

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...