Jump to content

Delhi ki poi ipudu protest cheyacha

Bendapudi_english

Recommended Posts

India lo ekkada aina cheyachu...

Delhi kabatti MODI permission teesukunte better...

MODI hydrabad lo ne unnadu... So permission kosam apply cheyatam kuda easy...torch.gif

Link to comment
Share on other sites

1 minute ago, Bendapudi_english said:

Kavitakka arrest ni Or mi state ki poyi chesko antara Delhi leaders

Langa bit$ches  will do naked show infront of Revanth vayya. And he knows how to handle them

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

India lo ekkada aina cheyachu...

Delhi kabatti MODI permission teesukunte better...

MODI hydrabad lo ne unnadu... So permission kosam apply cheyatam kuda easy...torch.gif

Modi mi Hyderabad lo chesuko po antadu anna, karma is boomerang ani CBN saying 

Link to comment
Share on other sites

Kanta tadi pettina bapu

త‌న ముద్దుల కూతురు క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశార‌ని తెలుసుకున్న బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ కంట‌త‌డి పెట్టారు. తొలిసారి ఆయ‌న బోరున విల‌పించారు. త‌న ఇంట్లోనే ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక‌వైపు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేస్తూనే.. మ‌రోవైపు.. పార్టీని వీడి పోతున్న వారితోనూ మంత‌నాలు చేస్తున్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా క‌విత‌ను ఈడీ అధికా రులు అరెస్టు చేయ‌డంతో ఆయ‌న ఒక్క‌సారిగా మ్రాన్ప‌డిపోయారు.

మ‌రోవైపు.. క‌విత ఇంట్లో ఏం జ‌రుగుతోందో చూసేందుకు వెళ్లిన ఆమె సోద‌రుడు మాజీ మంత్రి కేటీఆర్‌, ఆయ‌న బావ‌మ‌రిది, మ‌రో మాజీ మంత్రి హ‌రీష్‌రావుల‌ను పోలీసులు లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో వారు గేటు ముందే ఉండిపోయారు. క‌విత‌ను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న‌ప్పుడు.. ఆమె భ‌ర్త‌కు మాత్ర‌మే విష‌యాన్ని చెప్పారు. నోటీసుల‌ను కూడా ఆయ‌న‌కే ఇచ్చారు. దీంతో కేసీఆర్ త‌న ఇంట్లో ఒంట‌రిగానే ఉండిపోయారు. కేసీఆర్ త‌న బాధ‌ను ఎవ‌రికీ చెప్పుకోలేక‌.. మౌనంగానే రోదించిన ఘ‌ట‌న బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆవేద‌న‌ను నింపింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీని ప‌న్నెత్తు మాట అన‌కుండా ఉండ‌డానికి క‌వితే కార‌ణ‌మ‌ని చ‌ర్చ జ‌రిగింది

Link to comment
Share on other sites

ఇక‌, ఇప్పుడు పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ దేశ‌వ్యాప్తంగా విజృంభించాల‌ని, ప్ర‌ధాని మోడీని గ‌ద్దెదింపాల‌ని అనుకున్నా.. క‌విత కార‌ణంగానే ఈ ప్ర‌య‌త్నాల‌ను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. త‌న పార్టీకి బీఆర్ ఎస్ పేరు పెట్ట‌డం వెనుక కూడా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌నే ఉద్దేశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. త‌న దూకుడు కార‌ణంగా క‌విత‌ను ఇబ్బందుల్లోకి నెటట్ట‌డం ఇష్టం లేక ఆయ‌న మౌనం వ‌హించారు. ఇంత చేసినా.. ఈడీ త‌న కుమార్తెను అరెస్టు చేయ‌డంతో కేసీఆర్ కంట‌త‌డి పెట్టిన‌ట్టు.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  • Haha 1
Link to comment
Share on other sites

The only way kcr can survive is by winning 10 mp seats in tg. Or else brs will be history. 
 
bsp tho pothu malli daaniki 2 seats ichina strategy choosthey 5 kooda raavu emo

Link to comment
Share on other sites

1 hour ago, Bendapudi_english said:

Kavitakka arrest ni Or mi state ki poyi chesko antara Delhi leaders

Paga pattesav bro…. Debba tinnaru… pedda manasu tho vadiley vallani 

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, johnydanylee said:

ఇక‌, ఇప్పుడు పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ దేశ‌వ్యాప్తంగా విజృంభించాల‌ని, ప్ర‌ధాని మోడీని గ‌ద్దెదింపాల‌ని అనుకున్నా.. క‌విత కార‌ణంగానే ఈ ప్ర‌య‌త్నాల‌ను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. త‌న పార్టీకి బీఆర్ ఎస్ పేరు పెట్ట‌డం వెనుక కూడా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌నే ఉద్దేశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. త‌న దూకుడు కార‌ణంగా క‌విత‌ను ఇబ్బందుల్లోకి నెటట్ట‌డం ఇష్టం లేక ఆయ‌న మౌనం వ‌హించారు. ఇంత చేసినా.. ఈడీ త‌న కుమార్తెను అరెస్టు చేయ‌డంతో కేసీఆర్ కంట‌త‌డి పెట్టిన‌ట్టు.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

KCR ki kuda undhi 

Link to comment
Share on other sites

1 hour ago, Vaaaampire said:

The only way kcr can survive is by winning 10 mp seats in tg. Or else brs will be history. 
 
bsp tho pothu malli daaniki 2 seats ichina strategy choosthey 5 kooda raavu emo

BSP tho pothu angle vere. Praveen Kumar is controlled opposition. He was sent into BSP by Dora only. The idea is to split the votes of SC and ST from Congress. In a way it's a good strategy.

Link to comment
Share on other sites

32 minutes ago, CanadianMalodu said:

BSP tho pothu angle vere. Praveen Kumar is controlled opposition. He was sent into BSP by Dora only. The idea is to split the votes of SC and ST from Congress. In a way it's a good strategy.

Bsp ki own state up loney evadu dekhthaley. Inka tg lo evadu choosthadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...