Jump to content

update on kavita case

psycopk

Recommended Posts

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం... రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి బదిలీ!

19-03-2024 Tue 21:05 | National
  • మొత్తం 27 మంది జడ్జిల బదిలీ
  • నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియామకం
  • మద్యం పాలసీ కేసు ప్రారంభం నుంచి విచారణ జరుపుతున్న జడ్జి నాగ్‌పాల్

ఢిల్లీ మద్యం కేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. న్యాయమూర్తి నాగ్‌పాల్.... తీస్ హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి (వాణిజ్య న్యాయస్థానం)గా బాధ్యతలు చేపట్టనున్నారు.

జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితర ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. సిసోడియా, సంజయ్ సింగ్ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉండగా, కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు.

ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీ పోస్టింగ్ జాబితా ప్రకారం... ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 27 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో న్యాయమూర్తి నాగ్‌పాల్ ఒకరు. మరోవైపు, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.

Link to comment
Share on other sites

K Kavitha: ఈడీ రిమాండ్‌ను రద్దు చేయండి: సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్

19-03-2024 Tue 21:25 | Telangana
  • కవిత తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
  • కవితను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాది
  • ములాఖత్ సమయంలో కవితను కలిసి వెళ్లిన కేటీఆర్
Kavith writ petition in supreme court

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని... చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా... రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు.

పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని... ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత ఈడీ కస్టోడియల్ విచారణ నేడు మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.

కవితను కలిసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సాయంత్రం తన సోదరి కవితను ఈడీ కార్యాలయంలో కలిశారు. ములాఖత్ సమయంలో సోదరితో మాట్లాడి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

Anna TS vallu kuda inta ga follow avvatamledu anna

Chusava .. asalu Oka protest kuda ledu in TG  KChir Pilichina kuda chala mandu raru ..

Vadiki G balisi/Ahankaram to last elections ki velladu .. edchi tannam .. 

Mi pulkas a dammu vunda .. 

  • Haha 2
Link to comment
Share on other sites

3 minutes ago, jaathiratnalu2 said:

Anna TS vallu kuda inta ga follow avvatamledu anna

Chusava .. asalu Oka protest kuda ledu in TG  KChir Pilichina kuda chala mandu raru ..

Vadiki G balisi/Ahankaram to last elections ki velladu .. edchi tannam .. 

Mi pulkas a dammu vunda .. 

These days no one cares. Cause yevadi G vaade chuskovali. Forced ga biryani packets ichi pilavatame thappa no one cares about these arrests. Direct KCR ni vesina yevadu dhekadu pake pakoda protest cheskodame. 

Link to comment
Share on other sites

Maa peddha dhora and chinna dhora baaga paisalu karsupetti akka ni bayata padeylera ?  @psycopk @Andriod_Halwa

BRS party ki maccha kada akka jail ku pothey..  akkaiah emo edho praja seva chesinadaanila buildup isthu arrest ayyindi .. bathukamma aadukuney akka ni saara case lo irikistara ? @Andriod_Halwa endhi waa ey anyayam

Chinna dhora and peddha dhora dopidi mundara akka chesindhi entha vayya... akka ni bali istara ?

akka emaina dubai sekar lakka donga passports / visa chesindha..  inka emi emi choodalno emo 

Link to comment
Share on other sites

7 minutes ago, nag said:

Ktr gadu nanu lopala veya kunda unte chalu anukuntunadu… anduke center joliki pokunda as usual edo oka sodi topic tho revant meda time pass chestunadu

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం 

20-03-2024 Wed 16:05 | Telangana
  • ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? అని నిలదీత
  • హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ప్రశ్న
  • అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందన్న కేటీఆర్
 
KTR questions on cm revanth reddy over farmer issues

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 'ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?' అని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని... నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? 
ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ?? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా? అని దుయ్యబట్టారు.

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఎద్దేవా చేశారు. ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదని మండిపడ్డారు. ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. 

గుర్తు పెట్టుకోండి..!! ఎద్దు ఏడిచిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత  రైతు సమితి.. పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. జై కిసాన్... జై తెలంగాణ అని ముగించారు.

Link to comment
Share on other sites

Bjp vadu trs gatham lo em pdochindi ani esukuntuanru .. 🤣🤣

Bandi Sanjay: రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన వద్దు... మేమూ సహకరిస్తాం: బండి సంజయ్ 

20-03-2024 Wed 16:27 | Telangana
  • కేసీఆర్ ప్రభుత్వంలా మోసం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
  • అప్పులు చేసి పంట వేస్తే... చేతికి వచ్చే సమయానికి నీట మునిగిందన్న బండి సంజయ్
  • రెండు లక్షల రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలని డిమాండ్
 
Bandi Sanjay says will support in farmers issue

రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దని... రైతులను ఆదుకునే విషయంలో తామూ సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం వలె కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయవద్దని హితవు పలికారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా రైతులనూ ఆదుకోవాలన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారని.. చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా నీటమునిగిందని వాపోయారు.

గత పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం అందలేదన్నారు. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో రైతులకు కాలయాపన చేయవద్దన్నారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లా సహా పలు ప్రాంతాల్లో పంట నీట మునిగింది. వడగండ్ల వానకు పంట నేలపాలైంది. అకాలవర్షాలతో పంట దెబ్బతిన్నదని కాబట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

Ktr gadu nanu lopala veya kunda unte chalu anukuntunadu… anduke center joliki pokunda as usual edo oka sodi topic tho revant meda time pass chestunadu

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం 

20-03-2024 Wed 16:05 | Telangana
  • ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? అని నిలదీత
  • హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ప్రశ్న
  • అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందన్న కేటీఆర్
 
KTR questions on cm revanth reddy over farmer issues

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 'ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?' అని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని... నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? 
ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..?? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ?? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా? అని దుయ్యబట్టారు.

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఎద్దేవా చేశారు. ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదని మండిపడ్డారు. ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. 

గుర్తు పెట్టుకోండి..!! ఎద్దు ఏడిచిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత  రైతు సమితి.. పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. జై కిసాన్... జై తెలంగాణ అని ముగించారు.

Antey thaithakka  kooda  kanmoli type la jail lo maggi povalicindheyna ?

Androlla kutra, penda biryani ani , bondha pedtham, medalu ira10guthaam ani antey vadhalaraa 

Peddha dhora enduku  prajalanu reccha godthaledu..  peddha dhora kooda edaina scam lo irrukunnada.. theega laagithey donka kadulthadi ani.

80k books sadivindu thakkuva anchana vesthundru ED vaallu

Link to comment
Share on other sites

8 minutes ago, nag said:

Pappu loki gaadu and powder KTR gadu iddharu daddhammalena ? piriki sannasuleyna .. 

maa loki enduku vayya ee chillar galla madhyalo

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

maa loki enduku vayya ee chillar galla madhyalo

correct ey ..  ey chillara vedavala range kaadu loki babu

Baboru paristhithi inchu minchu same like dhora.. no good successor.. dhaddhammalu 

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

maa loki enduku vayya ee chillar galla madhyalo

loki babu ni lepadaniki sketch ready ayindhi kaani manodu delhi poyi dhaakunnadu ah time lo ani jaffas talk

pysco mohan gaadu  loki ki antha scene isthunnada nijamga ?

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, nag said:

loki babu ni lepadaniki sketch ready ayindhi kaani manodu delhi poyi dhaakunnadu ah time lo ani jaffas talk

Jaffas ki em oche… 100 antaru… he offered tea and snacks in delhi to ap cid and took notice.. CID valle

cheparu kada ivale vacham.. notice icham ani…

meru avi ani chudaru

Link to comment
Share on other sites

16 minutes ago, psycopk said:

Jaffas ki em oche… 100 antaru… he offered tea and snacks in delhi to ap cid and took notice.. CID valle

cheparu kada ivale vacham.. notice icham ani…

meru avi ani chudaru

hmm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...