Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం... రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి బదిలీ! 19-03-2024 Tue 21:05 | National మొత్తం 27 మంది జడ్జిల బదిలీ నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియామకం మద్యం పాలసీ కేసు ప్రారంభం నుంచి విచారణ జరుపుతున్న జడ్జి నాగ్‌పాల్ ఢిల్లీ మద్యం కేసు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంక