psycopk Posted July 22 Author Report Share Posted July 22 K Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 22-07-2024 Mon 14:48 | Telangana మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత విచారణను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్ట్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ కేసులో ఆమె డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోపక్క, అనారోగ్య కారణాలతో ఉన్న కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మెడికల్ రిపోర్టులను జైలు అధికారులు కోర్టుకు సమర్పిస్తారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 22 Author Report Share Posted July 22 K Kavitha: కవితపై సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు 22-07-2024 Mon 16:59 | Telangana జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచాలని ఆదేశాలు ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశం కవిత, మరో నలుగురిపై జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత మరో నలుగురిపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted July 22 Report Share Posted July 22 Asalu em cheddam ani anukuntunaru ra Kavita ni.... BJP em demands pettindi... KCR em oppukovatledo sachi... Leka Kavita akka Kejri gadi peru cheppatledu ani aa... Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted July 22 Report Share Posted July 22 6 minutes ago, Anta Assamey said: Asalu em cheddam ani anukuntunaru ra Kavita ni.... BJP em demands pettindi... KCR em oppukovatledo sachi... Leka Kavita akka Kejri gadi peru cheppatledu ani aa... Kejri peru cheppina no use, Akkane kingpin/queenpin. Scam lo financial ga ekkuva benfit kooda akkake. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 31 Author Report Share Posted July 31 K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు! 31-07-2024 Wed 12:33 | Telangana నేటితో ముగిసిన కవిత జ్యుడీషియల్ రిమాండ్ వర్చువల్‌గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించిన కోర్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోమారు నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందనీ, కాబట్టి కవిత రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 6 Author Report Share Posted August 6 K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం... ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత 06-08-2024 Tue 14:23 | Telangana సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయంటూ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత తాను దాఖలు చేసిన డిఫాల్ట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రెగ్యులర్ బెయిల్ రాకపోవడంతో ఆ తర్వాత డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే కవిత ఈరోజు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌ను ఉపసంహరించకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, అందుకే ఉపసంహరించుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ ఛార్జీషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ జులై 6న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే అందులో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు న్యాయస్థానం జులై 22న తెలిపింది. ఈ ఛార్జిషీట్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted August 6 Report Share Posted August 6 This is really bad on KCR part...He is not able to get Kavita out of this... Quote Link to comment Share on other sites More sharing options...
nag Posted August 6 Report Share Posted August 6 @psycopk bro .. KcheeR KeteeR siggupadali.. kanisam nuvvu chesinantha followup kooda chesthunaro ledhu Saara rani case meedha Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted August 6 Report Share Posted August 6 1 hour ago, Anta Assamey said: get Kavita out Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 6 Author Report Share Posted August 6 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 9 Author Report Share Posted August 9 K Kavitha: సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత 09-08-2024 Fri 21:29 | Telangana హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కవిత బెయిల్ పిటిషన్‌పై 12న విచారణ విచారించనన్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై అగస్ట్ 12న విచారణ జరగనుంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి లిస్ట్ అయింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇదివరకు నిరాకరించాయి. ఢిల్లీ హైకోర్టు జులై 1న ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కవితను మద్యం పాలసీ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు కింది కోర్టులు బెయిల్‌ను తిరస్కరించాయి. దాదాపు ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted August 9 Report Share Posted August 9 On 8/6/2024 at 6:39 AM, Anta Assamey said: This is really bad on KCR part...He is not able to get Kavita out of this... Arvind kejriwal cm ye jail lo unnadu oka mlc undadha … they did wrong let them cook on jail Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted August 9 Report Share Posted August 9 Sisodia got bail yesterday.. line clear no? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 9 Report Share Posted August 9 Repo mapo maa akka bayataki ravadam khayam… Satya meva jayate…Truth shall triumph 11 kgs taggindi anta… Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted August 9 Report Share Posted August 9 16 minutes ago, argadorn said: Arvind kejriwal cm ye jail lo unnadu oka mlc undadha … they did wrong let them cook on jail 8 minutes ago, Android_Halwa said: Repo mapo maa akka bayataki ravadam khayam… Satya meva jayate…Truth shall triumph 11 kgs taggindi anta… Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.