Jump to content

Vijaya, rekha… height enta rate enta antuna avanthi and ambothu


psycopk

Recommended Posts

 

Nara Lokesh: నారా లోకేశ్‌కు విజయరేఖ లేదు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 

21-03-2024 Thu 07:42 | Andhra
  • ధనదాహంతో గెలిచేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారన్న మంగళగిరి ఎమ్మెల్యే
  • అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరికి పైసా పనిచేయలేదని ఆరోపణలు
  • రాష్ట్రంలో టీడీపీని ఆశీర్వదించే పరిస్థితులు లేవన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి
 
Nara Lokesh has no winning streak says MLA Alla Ramakrishna Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేశ్‌కు విజయరేఖ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి పదాన్ని స్పష్టంగా పలికి ఓట్లు అడగాలని అన్నారు. లోకేశ్ ధనదాహంతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఏపీని సింగపూర్ చేస్తానన్నారని, ఇప్పుడు లోకేశ్ మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని చెబుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. తండ్రీ, కొడుకు ఐదేళ్లు అధికారంలో ఉండి మంగళగిరికి పైసా పని చేయలేదని అన్నారు. మధ్యతరగతివారు, పేదలు, రైతులు అందరూ సంతోషంగా జీవించే మంగళగిరి కావాలని, వేల కోట్ల అధిపతులు మాత్రమే ఉండే గచ్చిబౌలిలు తమకు వద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి మంగళగిరిలో జరిగిన వైసీపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

 

Link to comment
Share on other sites

Monna nemo jaggadu maa constituency ki money ee

ivaledu… anduke emi cheyaledu…🤣 aa moham petukoni vastav ra karakatta kamal hassan

Link to comment
Share on other sites

  • psycopk changed the title to Vijaya, rekha… height enta rate enta antuna avanthi and ambothu
24 minutes ago, psycopk said:

Monna nemo jaggadu maa constituency ki money ee

ivaledu… anduke emi cheyaledu…🤣 aa moham petukoni vastav ra karakatta kamal hassan

Bro he is congress kadha..

Link to comment
Share on other sites

8 minutes ago, DuvvaAbbulu said:

Bro he is congress kadha..

No he is jagan pet dog sent as covert to find sharu sponsors… 

Link to comment
Share on other sites

44 minutes ago, psycopk said:

No he is jagan pet dog sent as covert to find sharu sponsors… 

Mission accomplished. Sharu sponsors CBN ani telsindi..

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Mission accomplished. Sharu sponsors CBN ani telsindi..

😂 mee yedunav rajanna atma… kvp ee backend anta… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...