Jump to content

హీరోయిన్ ఆదితీరావు హైదరీని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ 

psycopk

Recommended Posts

Siddharth: హీరోయిన్ ఆదితీరావు హైదరీని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ 

27-03-2024 Wed 14:32 | Entertainment
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, ఆదితి
  • వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వివాహం
  • అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు
 
Love birds Siddharth and Aditi Rao Hydari got married

తమిళ హీరో సిద్ధార్థ్, అందాల భామ ఆదితీరావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి రానివ్వలేదు. కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యాన్ని నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో ఆదితీరావు హైదరీ ఒకరు. 

సిద్ధార్థ్, ఆదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. 'మహా సముద్రం' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

great girls are often seen marrying morons, this is proven true again

Link to comment
Share on other sites

1 hour ago, Gorantlamdhav said:

vallaki 2nd pelli , how its 3?

agreed 2nd marriage anukunta first marriage tarvata enjoy mode lo vunde vaadu 

first marriage is with college love

soha ali khan  - RDB time lo 

shruthi hasan-- anaganaga oka dheerudu time lo 
samantha -- jabardast movie time lo 
Aditi rao -- Mahasamudram movie time lo 

Link to comment
Share on other sites

4 minutes ago, lollilolli2020 said:

agreed 2nd marriage anukunta first marriage tarvata enjoy mode lo vunde vaadu 

first marriage is with college love

soha ali khan  - RDB time lo 

shruthi hasan-- anaganaga oka dheerudu time lo 
samantha -- jabardast movie time lo 
Aditi rao -- Mahasamudram movie time lo 

vaadu kooda alagae untadu ga anduke ladies line kattings

Link to comment
Share on other sites

6 hours ago, lollilolli2020 said:

agreed 2nd marriage anukunta first marriage tarvata enjoy mode lo vunde vaadu 

first marriage is with college love

soha ali khan  - RDB time lo 

shruthi hasan-- anaganaga oka dheerudu time lo 
samantha -- jabardast movie time lo 
Aditi rao -- Mahasamudram movie time lo 

Yes... one thing is they are all live-ins, which means they all believed in him and committed... he got some charm, I guess, around women. 

Link to comment
Share on other sites

26 minutes ago, ARYA said:

daniki rendo pelli vediki moodo pelli?

Ha full cash party 

her grand father is prime minister of Hyderabad 
amir khan wife Kiran rao and adithe rao are first cousins 

Link to comment
Share on other sites

14 hours ago, psycopk said:

Siddharth: హీరోయిన్ ఆదితీరావు హైదరీని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ 

27-03-2024 Wed 14:32 | Entertainment
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, ఆదితి
  • వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వివాహం
  • అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు
 
Love birds Siddharth and Aditi Rao Hydari got married

తమిళ హీరో సిద్ధార్థ్, అందాల భామ ఆదితీరావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా గుడిలోకి రానివ్వలేదు. కేవలం పురోహితులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యాన్ని నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో ఆదితీరావు హైదరీ ఒకరు. 

సిద్ధార్థ్, ఆదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. 'మహా సముద్రం' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.

Kathi lanti figures ni date chesi chapathi mohanni cheskuntunadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...